అయాన్ రాండ్, ని జీవితాన్ని నువ్వే నిర్ణయుంచుకో... ఎవరి చేతిలోనూ ని జీవితాన్ని పెట్టకు అని చెప్తుంది.
తత్వవేత్తలు ఆదర్శవంతమైన రాజ్యాల్ని, వ్యక్తుల్ని సైద్ధంతికంగా నిర్వచించాడు. మనిషి తను నమ్మిన జీవన విధానాన్ని ఆదర్శవంతంగా ఆచరించడo చెప్పారు. కానీ అవి వాస్తవంలో ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, దేనికి దరి తిస్తాయో చెప్పలేదు. నిజానికి ఏ ఫిలాసఫీ ఇలాంటి వి చెప్పలేదు. అయాన్ రెండ్ ఒక గొప్ప ఫిలాసఫర్, ఇంకా తనో నవలిస్ట్ కూడా. ఆ ఫిలాసఫీని ఆచరించడం వల్ల నిజజీవితములో ఎలాంటి సమస్యలు వస్తాయి, అసలెందుకు ఆచరించాలి, ఆచరించకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం ఫౌంటెన్ హెడ్. అలా తన ఫిలాసఫీ నవల రూపంలో చెప్పింది.
సమాజంలో Man IS Product Of Circumstances అనే నమ్మకం వుంది. ఫౌంటెన్ హెడ్ లో రెండు ముఖ్యపాత్రలు హూవర్డ్ రోర్క్, గెయిల్ వైనాండ్లని సృష్టించి, వారికీ ఒకే రకమైన పరిస్థితులను కలిపించింది.
-నరేంద్రకుమార్.