నేను కఠోరమైన క్రమశిక్షణతో కూడిన సిద్ధయోగాన్ని అభ్యసించి, దాని సాధన కోసం నా జీవితాన్ని అంకితం చేశాను.
నేను ఆంథ్రో పాలజిస్ట్ గా గ్రాడ్యుయేషన్ చేసి ఆ విభాగంలో Ph . D . కూడా చెప్తాను. నా విద్యాభ్యాసం గురించి మాట్లాడేటప్పుడు ఈ క్రమంలోనే చెప్తాను. ఎందుకంటే నేను సిద్ధయోగంలోనే మొదటగా ప్రవేశించటం జరిగింది. సాధారణంగా ఎవరైనా ఆంథ్రో పాలజిస్ట్ అయ్యాక భిన్న సంస్కృతుల పై పరిశోధన చేయాల్సివస్తే అందులో ఓ అంశంగా ఉదా: సిద్ద యోగ సాధన, లేదా మరేదైనా చేస్తారు. కానీ దానికి భిన్నంగా నేను మాత్రం ఓ విద్యార్ధి గా ఉంటూనే ఆంథ్రో పాలజీ చదువుకోవటానికి వెళ్ళాను.
- టయిషా అబ్లర్