మీరు 1980 సమయం లో వచ్చిన కొన్ని సినిమాలని చూసి ఉంటె అందులో హిరోకి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఉన్నప్పటికీ నిరుద్యోగి గానే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో అలాంటి సినిమాలు రావడం లేదు. అయితే నిరుద్యోగి సమస్య మాత్రం ఇప్పటికి అలాగే ఉంది.
అయితే అప్పుడున్న పరిస్థులకి ఇప్పటి పరిస్థులకి మధ్య గణనీయమైన తేడా ఉంది.
ఇక డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో తిరగాల్సిన పని లేకుండా డిజిటల్ మాధ్యమాల ద్వారానే మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. దీనిలోని గొప్పతనం ఏమిటంటే కేవలం ఒకే ఒక్క మార్గం అంటూ ఉండకుండా అనేక రకాల ఆదాయ మార్గాలు ఉండటం. Creativity ఉన్నవారికి సరిపోయే రంగం ఇది.
-ప్రసన్న.