మీకు ఇంతవరకు ఆన్ లైన్ పెమెంట్స్ గురించి ఎలాంటి ప్రాధమిక పరిజ్ఞానం లేకపోయినా కూడా మొబైల్ పేమెంట్ వ్యాలెట్స్ నుండి ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వరకు సులభంగా వాటిల్లో లావాదేవిలు ఎలా జరుపుకోవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. డిజిటల్ ఇండియా నేలకోటి కొత్తగా వచ్చిపడుతున్న మొబైల్ పేమెంట్ వ్యాలెట్స్, పేమెంట్ బ్యాంకులు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్, వాటిలోని సదుపాయాల గురించి ఎలాంటి గందరగోళం లేకుండా ఈ పుస్తకం సవివరంగా తెలియజేస్తుంది. ఈ పుస్తకం మీవెంట ఉంటే చాలు ఎలాంటి ఇతరుల సహాయం లేకుండా మీరే స్వయంగా ఆన్ లైన్ పేమెంట్స్ ద్వారా ఇతరులకు డబ్బు పంపడంలో రీసీవ్ చేసుకోవడంలో మీరు తప్పకుండా నిష్ణాతులు అవుతారు. మొబైల్ పేమెంట్ వ్యాలెట్స్, నెట్ బ్యాంకింగ్ ఇప్పటికే వాడుతున్న వారికి కూడా తెలియని ఎన్నో విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.