నేను చెప్పిన మాట ప్రకారం తు. చ. తప్పకుండా ఈ రోజుకీ ఒక కార్టూన్ చొప్పున ప్రతిరొజూ గీస్తూ తొలి రోజుల్లో గీసి ఫేస్ బుక్ లో పెట్టినా ఇప్పటికీ ఓ మంచి ‘లైను’ ఏర్పరచుకొని చక్కటి కార్టూన్లు గీసి పత్రికలకు, వెబ్ మ్యాగజైన్ లకు పంపి అచ్చులో చూసుకుంటూ చక్కని ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ప్రతిరోజూ ఓ కార్టూన్ గీయడం ఓ కత్తిమీదసామే. అది నన్నెంతో అబ్బురపరిచింది. ఇప్పుడిప్పుడే పదునుదేలుతున్న ఆయన చక్కని కార్టూన్లతో ఓ సంకలనం వెలువరించడం చూస్తుంటే ఈ వయస్సులో ఆయనకు కార్టూన్ పై గల మక్కువను, ప్రేమను తేటతెల్లం చేస్తుంది.
బాచి
నేను చెప్పిన మాట ప్రకారం తు. చ. తప్పకుండా ఈ రోజుకీ ఒక కార్టూన్ చొప్పున ప్రతిరొజూ గీస్తూ తొలి రోజుల్లో గీసి ఫేస్ బుక్ లో పెట్టినా ఇప్పటికీ ఓ మంచి ‘లైను’ ఏర్పరచుకొని చక్కటి కార్టూన్లు గీసి పత్రికలకు, వెబ్ మ్యాగజైన్ లకు పంపి అచ్చులో చూసుకుంటూ చక్కని ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ప్రతిరోజూ ఓ కార్టూన్ గీయడం ఓ కత్తిమీదసామే. అది నన్నెంతో అబ్బురపరిచింది. ఇప్పుడిప్పుడే పదునుదేలుతున్న ఆయన చక్కని కార్టూన్లతో ఓ సంకలనం వెలువరించడం చూస్తుంటే ఈ వయస్సులో ఆయనకు కార్టూన్ పై గల మక్కువను, ప్రేమను తేటతెల్లం చేస్తుంది. బాచి© 2017,www.logili.com All Rights Reserved.