మా తండ్రిగారు అమ్మన్న సిద్ధాంతి అనే వెంకయ్య సిద్ధాంతిగారు కర్మిష్టులు. నిత్యము పార్థివపూజ చేస్తూసిద్ధాంతము, జ్యోతిషము,ప్రశ్న, ముహూర్త,వాస్తు, మంత్రశాస్త్రము మొదలైన శాంతి భాగములు నిర్ణయించుచూదేశములోప్రఖ్యాతినొంది,అనేకమందికి మార్గదర్శకులై శతవత్సరములు జీవించి, కైవల్యప్రాప్తిని పొందినారు. వారి తపః ఫలితమే వర్థిల్లుచూ, కుటుంబంలోనివారినిజీవనజ్యోతివలె ప్రకాశింపఁజేయు చున్నది.
* * *
మా పూర్వీకుల మహత్కార్యంబులలో "లకోటా ప్రశ్న” విద్యయొకటి. ఇదికూడా సాంప్రదాయసిద్ధముగా, అనుసృతంగా వచ్చుచున్నది. ఇది యొక గొప్ప ప్రశ్నశాస్త్రము. ప్రశ్నించువారి యొక్క అభిప్రాయములు నుడువకయే వాటికి తగురీతి నుత్తరంబులు, నిదర్శన ఫలితములు దేవీ మహిమచే యియ్యదగిన గొప్ప యద్భుత వృత్తాంతము.
ఈ సందర్భములో వేయి సంవత్సరములక్రిందట ఈశ్వర వరప్రసాదియైన భీమకవి శిఖామణి కూడా ఈ లకోటా ప్రశ్న శాస్త్రములో విశేషకృషిసల్పి, అందలి అద్భుతములు గ్రహించినట్లు భీమకవి జ్యోతిషామృతాది విశేషఫలగ్రంథములవలనతెలియుచున్నది.
మా తండ్రిగారు అమ్మన్న సిద్ధాంతి అనే వెంకయ్య సిద్ధాంతిగారు కర్మిష్టులు. నిత్యము పార్థివపూజ చేస్తూసిద్ధాంతము, జ్యోతిషము,ప్రశ్న, ముహూర్త,వాస్తు, మంత్రశాస్త్రము మొదలైన శాంతి భాగములు నిర్ణయించుచూదేశములోప్రఖ్యాతినొంది,అనేకమందికి మార్గదర్శకులై శతవత్సరములు జీవించి, కైవల్యప్రాప్తిని పొందినారు. వారి తపః ఫలితమే వర్థిల్లుచూ, కుటుంబంలోనివారినిజీవనజ్యోతివలె ప్రకాశింపఁజేయు చున్నది. * * * మా పూర్వీకుల మహత్కార్యంబులలో "లకోటా ప్రశ్న” విద్యయొకటి. ఇదికూడా సాంప్రదాయసిద్ధముగా, అనుసృతంగా వచ్చుచున్నది. ఇది యొక గొప్ప ప్రశ్నశాస్త్రము. ప్రశ్నించువారి యొక్క అభిప్రాయములు నుడువకయే వాటికి తగురీతి నుత్తరంబులు, నిదర్శన ఫలితములు దేవీ మహిమచే యియ్యదగిన గొప్ప యద్భుత వృత్తాంతము. ఈ సందర్భములో వేయి సంవత్సరములక్రిందట ఈశ్వర వరప్రసాదియైన భీమకవి శిఖామణి కూడా ఈ లకోటా ప్రశ్న శాస్త్రములో విశేషకృషిసల్పి, అందలి అద్భుతములు గ్రహించినట్లు భీమకవి జ్యోతిషామృతాది విశేషఫలగ్రంథములవలనతెలియుచున్నది.
© 2017,www.logili.com All Rights Reserved.