మా యొక్క "నేమాని వారి వాస్తుగుణ తేజము" యను ఆయుర్వేద వైద్యగ్రంధము యొక్క సర్వాధికారములు రచయితలు శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారికి - వారి కుటుంబ సభ్యులకు చెందియున్నవి. మేము ఈ గ్రంధము పై ఎట్టి హక్కులు ఎవ్వరికి యిచ్చియుండలేదు. కావున ఇతరులు మా ఈ గ్రంధమును ఏ మాత్రము మార్పులు జేసిగాని, దీనివలెనే గాని, తెలుగులో గాని మరి ఏ ఇతర భాషలలోకి గాని ముద్రించగూడదు. అట్లు ముద్రించినచో మేము జరుపబోవు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదూరని ఇందుమూలముగా తెలియజేయడమైనది. ఈ గ్రంథము వైద్య చికిత్స నేర్చుకోగోరు విద్యార్థులకు, ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న కొత్త వారికి ఉపయోగపడును. మరియు ప్రతి ఇంట ఉండవలసిన ఆయుర్వేద వస్తుగుణ వైద్యగ్రంధము.
- శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారు
మా యొక్క "నేమాని వారి వాస్తుగుణ తేజము" యను ఆయుర్వేద వైద్యగ్రంధము యొక్క సర్వాధికారములు రచయితలు శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారికి - వారి కుటుంబ సభ్యులకు చెందియున్నవి. మేము ఈ గ్రంధము పై ఎట్టి హక్కులు ఎవ్వరికి యిచ్చియుండలేదు. కావున ఇతరులు మా ఈ గ్రంధమును ఏ మాత్రము మార్పులు జేసిగాని, దీనివలెనే గాని, తెలుగులో గాని మరి ఏ ఇతర భాషలలోకి గాని ముద్రించగూడదు. అట్లు ముద్రించినచో మేము జరుపబోవు సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులగుదూరని ఇందుమూలముగా తెలియజేయడమైనది. ఈ గ్రంథము వైద్య చికిత్స నేర్చుకోగోరు విద్యార్థులకు, ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న కొత్త వారికి ఉపయోగపడును. మరియు ప్రతి ఇంట ఉండవలసిన ఆయుర్వేద వస్తుగుణ వైద్యగ్రంధము. - శ్రీ నేమాని భాస్కరరావు శర్మగారుgood
© 2017,www.logili.com All Rights Reserved.