"భ్రుగుసంహిత" అనే జ్యితిష్య గ్రంథము భ్రుగుమహర్షిచే ఐదువేల సంవత్సరములకు పూర్వము అనగా వేదకాలములో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. లభిస్తున్న ఆధారాల ప్రకారం మహర్షిచే 5 లక్షల జాతకాలతో మరియు పూర్వజన్మగురించి చెబుతూ ప్రస్తుత జన్మయోక్క భూత భవిష్యత్ మరియు వర్తమాన జీవిత విషయములను వివరముగా మరియు జీవితములో ముఖ్యసంఘటనలు జరుగు సం||లతో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఫలిత జ్యోతిష్యంలో పుస్తకరూపంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథము భ్రుగుసంహిత. ఈ గ్రంథంలో జాతకప్రకరణంలో జన్మజాతకం ఆధారంగా ఫలితాలను నిర్ణయించాలో వివరంగా వ్రాశారు.
-కొత్త రమేష్ గుప్త
"భ్రుగుసంహిత" అనే జ్యితిష్య గ్రంథము భ్రుగుమహర్షిచే ఐదువేల సంవత్సరములకు పూర్వము అనగా వేదకాలములో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. లభిస్తున్న ఆధారాల ప్రకారం మహర్షిచే 5 లక్షల జాతకాలతో మరియు పూర్వజన్మగురించి చెబుతూ ప్రస్తుత జన్మయోక్క భూత భవిష్యత్ మరియు వర్తమాన జీవిత విషయములను వివరముగా మరియు జీవితములో ముఖ్యసంఘటనలు జరుగు సం||లతో వ్రాయబడినట్లు తెలుస్తున్నది. ఫలిత జ్యోతిష్యంలో పుస్తకరూపంలో వెలువడిన మొట్టమొదటి గ్రంథము భ్రుగుసంహిత. ఈ గ్రంథంలో జాతకప్రకరణంలో జన్మజాతకం ఆధారంగా ఫలితాలను నిర్ణయించాలో వివరంగా వ్రాశారు. -కొత్త రమేష్ గుప్త© 2017,www.logili.com All Rights Reserved.