మనం, నిత్య జీవితంలో ఎందరితోనో లావాదేవీలు పెట్టుకుంటాము. అందరూ తెలిసినవాళ్ళుండరు. కొత్త వ్యక్తుల పరిచయాలు అవసరాలు ఈ రోజుల్లో తప్పనిసరి. ఎవడు ఎలాంటివాడు? ఎవరికి తెలుసు? అందుకే ఇలాంటి సూత్రాలు చదవాలి.
రావణాసురుడు రాముడి వేషంలో సీత దగ్గరకు వెళ్ళినపుడు సీత తేలికగా మాయవేషంలో వున్న రావణుని గ్రహించింది. ఎలా కనుక్కోగలిగింది? ముఖ లక్షణాల గురించి సీతకు తెలుసు. ఇలాగే గరగమహాముని కూడా భవిష్యత్తు చెప్పగలిగాడు. నంజయుడు యుద్ధభూమికి వెళ్ళకుండానే ఇక్కడి విషయాలు పూసగుచ్చినట్టు చెప్పగలిగాడు. రాబోయే విషయాలు ఊహించుకోడానికే జ్యోతిష్యం ఉపయోగించారు. అలెగ్జాండర్, గజనీ, సీజరు, హిట్లరు మొదలయిన వారు జ్యోతిష్యులను ప్రతి చిన్న విషయానికి సంప్రదించేవారు.
మీరు కూడా తేలికగా మీ చేతిలో రేఖలు వాటి ప్రభావం గుర్తించి మసలుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో రైతుకు తెలిస్తే ఏం చేయాలో నిర్ణయించుకొంటాడు. మీరు కూడా ఏమిటి? ఎలా. వీడెలాంటివాడు అని ఆలోచిస్తారు. తగిన విధంగా ప్రవర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
- విజయప్రియ
మనం, నిత్య జీవితంలో ఎందరితోనో లావాదేవీలు పెట్టుకుంటాము. అందరూ తెలిసినవాళ్ళుండరు. కొత్త వ్యక్తుల పరిచయాలు అవసరాలు ఈ రోజుల్లో తప్పనిసరి. ఎవడు ఎలాంటివాడు? ఎవరికి తెలుసు? అందుకే ఇలాంటి సూత్రాలు చదవాలి. రావణాసురుడు రాముడి వేషంలో సీత దగ్గరకు వెళ్ళినపుడు సీత తేలికగా మాయవేషంలో వున్న రావణుని గ్రహించింది. ఎలా కనుక్కోగలిగింది? ముఖ లక్షణాల గురించి సీతకు తెలుసు. ఇలాగే గరగమహాముని కూడా భవిష్యత్తు చెప్పగలిగాడు. నంజయుడు యుద్ధభూమికి వెళ్ళకుండానే ఇక్కడి విషయాలు పూసగుచ్చినట్టు చెప్పగలిగాడు. రాబోయే విషయాలు ఊహించుకోడానికే జ్యోతిష్యం ఉపయోగించారు. అలెగ్జాండర్, గజనీ, సీజరు, హిట్లరు మొదలయిన వారు జ్యోతిష్యులను ప్రతి చిన్న విషయానికి సంప్రదించేవారు. మీరు కూడా తేలికగా మీ చేతిలో రేఖలు వాటి ప్రభావం గుర్తించి మసలుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో రైతుకు తెలిస్తే ఏం చేయాలో నిర్ణయించుకొంటాడు. మీరు కూడా ఏమిటి? ఎలా. వీడెలాంటివాడు అని ఆలోచిస్తారు. తగిన విధంగా ప్రవర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. - విజయప్రియ© 2017,www.logili.com All Rights Reserved.