Kanipinchani Cheyyi

By H R K (Author)
Rs.130
Rs.130

Kanipinchani Cheyyi
INR
VISHALA940
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              కథలు రాయడం ఇలాగేనా? ఇంకేదో మాయ చేయాలి కదా? మాయ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఏ మాయ చేయకుండానూ రాయొచ్చు. మాయ చేసే కథలు బాగుంటాయి. మాయ చేయని కథలు ఇంకా బాగుంటాయి. ఈ పుస్తకంలో 'నా చందమామ' అనేది కథ కాదు. కల్పన కాదు. నిజం. ఆ ఊహలు నిజం. నా బయోడేటా ఎందుకని, దానికి బదులు ఇది. మిగిలినవి కథలు. నిజాలు కావు. కల్పనలు. కల్పన అంటే లేనిది అని కాదు. కథలో ఎలా ఉందో నిజంలో అలా లేనిది అని అర్థం. ఇవి జ్ఞాపకాలు అనడం కరెక్టు కాదు. కాదనడమూ కరెక్టు కాదు. పుల్ స్టాప్ పెట్టబడిన ప్రతి వాక్యమూ ఒక జ్ఞాపకమే. ఇందులో కొన్ని కథల్ని కొన్ని సంవత్సరాలపాటు అనుకుని రాశాను. 'దెయ్యం' కథ అలాంటిదే.

              కొన్నిటిని అనుకున్న రోజే రాశాను. 'బండరాయి ఆత్మా కథ' అలాంటిదే. నా దగ్గరొక పాత నాట్ బుక్ ఉండేది. అందులో ఐదారు కథలు, ఒక డిటెక్టివ్ కథ కూడా.. ఉండినయ్. మరీ ఎక్కువగా ఇండ్లు మారడంతో, చివర్లో దేశమే మారడంతో నోట్ బుక్ పోయింది. అది పోకపోయి ఉంటే మరి రెండు మూడు కథలు ఇందులో ఉండేవి. ఇప్పటికివి చాల్లెండి అంటారా. ఔను నిజమే.ఇప్పటికివి చాలు. ఇంకా చాన్నాళ్ళు ఉందామనుకుంటున్నాను. ఇక ముందు కూడా కథల్రాయాలని ఉంది. ఇలా మాత్రం కాదు. ఇంకోలా. కొత్తవి రాసేవరకు సెలవు.

                            - హెచ్చార్కె

              కథలు రాయడం ఇలాగేనా? ఇంకేదో మాయ చేయాలి కదా? మాయ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఏ మాయ చేయకుండానూ రాయొచ్చు. మాయ చేసే కథలు బాగుంటాయి. మాయ చేయని కథలు ఇంకా బాగుంటాయి. ఈ పుస్తకంలో 'నా చందమామ' అనేది కథ కాదు. కల్పన కాదు. నిజం. ఆ ఊహలు నిజం. నా బయోడేటా ఎందుకని, దానికి బదులు ఇది. మిగిలినవి కథలు. నిజాలు కావు. కల్పనలు. కల్పన అంటే లేనిది అని కాదు. కథలో ఎలా ఉందో నిజంలో అలా లేనిది అని అర్థం. ఇవి జ్ఞాపకాలు అనడం కరెక్టు కాదు. కాదనడమూ కరెక్టు కాదు. పుల్ స్టాప్ పెట్టబడిన ప్రతి వాక్యమూ ఒక జ్ఞాపకమే. ఇందులో కొన్ని కథల్ని కొన్ని సంవత్సరాలపాటు అనుకుని రాశాను. 'దెయ్యం' కథ అలాంటిదే.               కొన్నిటిని అనుకున్న రోజే రాశాను. 'బండరాయి ఆత్మా కథ' అలాంటిదే. నా దగ్గరొక పాత నాట్ బుక్ ఉండేది. అందులో ఐదారు కథలు, ఒక డిటెక్టివ్ కథ కూడా.. ఉండినయ్. మరీ ఎక్కువగా ఇండ్లు మారడంతో, చివర్లో దేశమే మారడంతో నోట్ బుక్ పోయింది. అది పోకపోయి ఉంటే మరి రెండు మూడు కథలు ఇందులో ఉండేవి. ఇప్పటికివి చాల్లెండి అంటారా. ఔను నిజమే.ఇప్పటికివి చాలు. ఇంకా చాన్నాళ్ళు ఉందామనుకుంటున్నాను. ఇక ముందు కూడా కథల్రాయాలని ఉంది. ఇలా మాత్రం కాదు. ఇంకోలా. కొత్తవి రాసేవరకు సెలవు.                             - హెచ్చార్కె

Features

  • : Kanipinchani Cheyyi
  • : H R K
  • : Chinuku Publications
  • : VISHALA940
  • : Paperback
  • : 2016
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kanipinchani Cheyyi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam