ఈ పంచాంగము నందు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర చాంద్రమాన సంవత్సర ప్రారంభం నుండి చాంద్రమాన సంవత్సరం అంత్యం వరకు గ్రహస్ఫుట యుక్తంగా రాశిచక్రములు నిర్మించబడినవి, ఆంద్రప్రదేశ్ లోని మధ్య ప్రాంతమైన రాజమండ్రి పట్టణమునకు లగ్న అంత్యములు గుణించబడినవి, ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు, కర్నాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భారతదేశంలోని ముఖ్య పట్టణములకు ఎంత సంస్కారించుకొనవలెనో దేశాంతర సంస్కార పట్టికను నిర్ణయించడమైనది, రాశి చక్రంలోని గ్రహస్ఫుట ఉదయం 5 గంటలకు నిర్ణయించబడినది. నక్షత్ర, తిథి, యోగ, కరణములయొక్క అన్త్యములు, అమ్రుతకాల, వర్జ్య, దుర్ముహూర్త కాలముల ఆద్యంతములు, రాహుకాల, యమగండకాల ఆద్యంతములు వివరించబడినవి. రాశి చక్రంలో నిర్ణయించిన సూర్యోదయ సూర్యాస్తమయములు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ అయిన రాజమండ్రి పట్టణమునకు నిర్ణయించబడినవి.
ఈ పంచాంగము నందు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర చాంద్రమాన సంవత్సర ప్రారంభం నుండి చాంద్రమాన సంవత్సరం అంత్యం వరకు గ్రహస్ఫుట యుక్తంగా రాశిచక్రములు నిర్మించబడినవి, ఆంద్రప్రదేశ్ లోని మధ్య ప్రాంతమైన రాజమండ్రి పట్టణమునకు లగ్న అంత్యములు గుణించబడినవి, ఆంద్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు, కర్నాటక రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భారతదేశంలోని ముఖ్య పట్టణములకు ఎంత సంస్కారించుకొనవలెనో దేశాంతర సంస్కార పట్టికను నిర్ణయించడమైనది, రాశి చక్రంలోని గ్రహస్ఫుట ఉదయం 5 గంటలకు నిర్ణయించబడినది. నక్షత్ర, తిథి, యోగ, కరణములయొక్క అన్త్యములు, అమ్రుతకాల, వర్జ్య, దుర్ముహూర్త కాలముల ఆద్యంతములు, రాహుకాల, యమగండకాల ఆద్యంతములు వివరించబడినవి. రాశి చక్రంలో నిర్ణయించిన సూర్యోదయ సూర్యాస్తమయములు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ అయిన రాజమండ్రి పట్టణమునకు నిర్ణయించబడినవి.© 2017,www.logili.com All Rights Reserved.