వధువు నక్షత్రం నుండి వరుని నక్షత్రం కలువగా 18 గుణములు కన్నా తక్కువ రాకూడదు. గుణమేలిక పట్టికలు షష్టాష్ఠక, ద్విద్వాదశ, నవపంచక దోషము పరిహారమైన రాశులకు 7 గుణములు, నాడీ కూట పరిహారమైన నక్షత్రములకు 8 గుణములు, వధువు గానమై వరుడు మానుష గణమైన రాక్షస గణదోషం లేని స్త్రీ నక్షత్రములైనప్పుడు '1' గుణము ప్రాప్తించును. ఈ విధంగా పరిహారములలో కూడిన గుణములు ఈ పట్టికలో లిఖించబడినవి. స్త్రీ రాశి, పురుష రాశి మిత్రరాశులయిన రాశికూట దోషం పరిహారమైన మార్కులు హెచ్చును. ఉదాహరణకు మేష, వృశ్చికాలు, మిధున మకారాలు, సింహ మీనాలు, తులా వృషభాలు, ధనుర్ కర్కాటకాలు, కుంభ కన్యలు వధూవర రాశులైనప్పుడు ఈ రాశులు మిత్ర రాశులైనందున షష్టాష్ట దోషం పరిహారమై 7 గుణములు వచ్చును. ఇలా ఈ పుస్తకంలో అన్నీ రాశుల గురించి తెలియజేశారు.

© 2017,www.logili.com All Rights Reserved.