పీఠిక జైమిని మహర్షి క్రీ||పూ 3242 సం||లో “ఉపదేశ సూత్రము ... రచించారు. ఇవి నాలుగు ఆధ్యాయాలలో లభిస్తున్నాయి. మొదటి రెండు అధ్యాయాలే జైమిని మహర్షి రచన అని, 3, 4 అధ్యాయాలు తరువాత కాలంలో చేర్చబడ్డాయని కొందరి పండితుల అభిప్రాయం. అసలైన శాస్త్ర విషయమంతా మొదటి రెండు అధ్యాయాలలోనే ఉన్నది.
ఈ సూత్రములు “కటపయాది” సంఖ్యా వివరణ శైలిలో రచించబడ్డాయి. మామూలుగా వాటి అర్థం తెలియదు. ముందుగా “కటపయాది" తో ఎలా చూడాలో వివరిస్తాను. “సంపత్కరీ" వ్యాఖ్యానములో అన్ని సూత్రములూ కటపయా చేయబడ్డాయి.
పీఠిక జైమిని మహర్షి క్రీ||పూ 3242 సం||లో “ఉపదేశ సూత్రము ... రచించారు. ఇవి నాలుగు ఆధ్యాయాలలో లభిస్తున్నాయి. మొదటి రెండు అధ్యాయాలే జైమిని మహర్షి రచన అని, 3, 4 అధ్యాయాలు తరువాత కాలంలో చేర్చబడ్డాయని కొందరి పండితుల అభిప్రాయం. అసలైన శాస్త్ర విషయమంతా మొదటి రెండు అధ్యాయాలలోనే ఉన్నది. ఈ సూత్రములు “కటపయాది” సంఖ్యా వివరణ శైలిలో రచించబడ్డాయి. మామూలుగా వాటి అర్థం తెలియదు. ముందుగా “కటపయాది" తో ఎలా చూడాలో వివరిస్తాను. “సంపత్కరీ" వ్యాఖ్యానములో అన్ని సూత్రములూ కటపయా చేయబడ్డాయి.© 2017,www.logili.com All Rights Reserved.