వాంఛనాధీయములో 35 శ్లోకములున్నవి. రచయితే దానికి వ్యాఖ్యానం వ్రాసినట్లుగా తోచుచున్నది. ఆత్మకారక నిర్ణయములో కేవలం భాగాధికుడైన ఒక్క గ్రహమునకే ఆత్మకారకత్వము ఇచ్చుట సరికాదని ఆరు విధములు కారకులను పరిశీలించి, వారిలో ఎక్కువ సార్లు కారకత్వము వచ్చిన వారినే ఆత్మ కారకుడుగా గ్రహించాలని నిర్దేశించాడు. ఇది సమంజసంగానే ఉన్నది. ఎందుచేత ననగా కొన్ని గ్రహములు - కొన్ని రాశులలో చివరి భాగాలను పొందినపుడు అది మృతావస్థను పొంది శుభ ఫలితము ఇవ్వదని పరాశర వచనము కలదు. కనుక జైమిని విధానములో ఆత్మకారకుని ఆరు విధాల పడకట్టి - నిర్ణయించుటే భావ్యమని చెప్పవచ్చు.
- ఆరు లగ్నములు ప్రయోజనం చాలా చక్కగా నిర్ణయము.
- 8 మంది ఆత్మకారకులలో - ఆత్మకారక నిర్ణయము.
- మధ్య గ్రహము - అంత్య గ్రహము.
- కారక దశా విధానము.
- ఐశ్వర్య యోగములు.
- లగ్న త్రయ ఫలము.
-సంపత్ యోగము మొదలగునవి.. ఇది అభ్యాసకులకూ, పరిశోధకులకూ ఉపయోగపడగలదని భావిస్తున్నాను.
- సంపత్ కుమార్ మేడవరపు
వాంఛనాధీయములో 35 శ్లోకములున్నవి. రచయితే దానికి వ్యాఖ్యానం వ్రాసినట్లుగా తోచుచున్నది. ఆత్మకారక నిర్ణయములో కేవలం భాగాధికుడైన ఒక్క గ్రహమునకే ఆత్మకారకత్వము ఇచ్చుట సరికాదని ఆరు విధములు కారకులను పరిశీలించి, వారిలో ఎక్కువ సార్లు కారకత్వము వచ్చిన వారినే ఆత్మ కారకుడుగా గ్రహించాలని నిర్దేశించాడు. ఇది సమంజసంగానే ఉన్నది. ఎందుచేత ననగా కొన్ని గ్రహములు - కొన్ని రాశులలో చివరి భాగాలను పొందినపుడు అది మృతావస్థను పొంది శుభ ఫలితము ఇవ్వదని పరాశర వచనము కలదు. కనుక జైమిని విధానములో ఆత్మకారకుని ఆరు విధాల పడకట్టి - నిర్ణయించుటే భావ్యమని చెప్పవచ్చు. - ఆరు లగ్నములు ప్రయోజనం చాలా చక్కగా నిర్ణయము. - 8 మంది ఆత్మకారకులలో - ఆత్మకారక నిర్ణయము. - మధ్య గ్రహము - అంత్య గ్రహము. - కారక దశా విధానము. - ఐశ్వర్య యోగములు. - లగ్న త్రయ ఫలము. -సంపత్ యోగము మొదలగునవి.. ఇది అభ్యాసకులకూ, పరిశోధకులకూ ఉపయోగపడగలదని భావిస్తున్నాను. - సంపత్ కుమార్ మేడవరపు© 2017,www.logili.com All Rights Reserved.