శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తాము ఎంత లోకజ్ఞానం సంపాదించామో, సామాజిక న్యాయం అంటే ఏమిటో, అసలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిషుల పాత్ర, ప్రజాస్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత పంథాలో జనబాహుళ్యాన్ని ఎలా ఉత్తేజపరచాలో, అనేదే కాక హిందూ మత సాంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవ పూర్వకంగా అద్భుత వ్యవహారిక, సరళశైలిలో వ్రాసిన ఈ గ్రంధరాజం అతివిశిష్టమైనదే కాక మూల్య విలువను వెలకట్టలేమని మేము అర్ధం చేసుకొని, ఈ పుస్తకరాజాన్ని ఆంధ్రదేశానికే మకుటాయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞానదాయకంగా ఉంటుందని వాక్సుద్ధిగల జ్యోతిషాచార్య కలం నుంచి వెలువడిన ఈ పుస్తకం ప్రచురించే ఆ అద్రుష్టం మాకు కలిగిందని విశ్వసిస్తూ దీన్ని మీరందరూ చదవాలని, గ్రహాలదీవెన అంటే ఏమిటో మీరే గ్రహించి గ్రహాల శుభఫలితాలు పొంది సుఖసంతోషాలతో మీ జీవననౌక ప్రశాంతతో పయనిస్తుందనే దృఢ విశ్వాసంతో ఆంధ్రావనికి మా మరో జ్యోతిషాశాస్త్ర పుష్పగుచ్చం సర్వార్ధ చంద్రిక ద్వితీయ స్కంధమును సమర్పిస్తున్నాము.
- పబ్లిషర్స్
శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తాము ఎంత లోకజ్ఞానం సంపాదించామో, సామాజిక న్యాయం అంటే ఏమిటో, అసలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిషుల పాత్ర, ప్రజాస్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత పంథాలో జనబాహుళ్యాన్ని ఎలా ఉత్తేజపరచాలో, అనేదే కాక హిందూ మత సాంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవ పూర్వకంగా అద్భుత వ్యవహారిక, సరళశైలిలో వ్రాసిన ఈ గ్రంధరాజం అతివిశిష్టమైనదే కాక మూల్య విలువను వెలకట్టలేమని మేము అర్ధం చేసుకొని, ఈ పుస్తకరాజాన్ని ఆంధ్రదేశానికే మకుటాయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞానదాయకంగా ఉంటుందని వాక్సుద్ధిగల జ్యోతిషాచార్య కలం నుంచి వెలువడిన ఈ పుస్తకం ప్రచురించే ఆ అద్రుష్టం మాకు కలిగిందని విశ్వసిస్తూ దీన్ని మీరందరూ చదవాలని, గ్రహాలదీవెన అంటే ఏమిటో మీరే గ్రహించి గ్రహాల శుభఫలితాలు పొంది సుఖసంతోషాలతో మీ జీవననౌక ప్రశాంతతో పయనిస్తుందనే దృఢ విశ్వాసంతో ఆంధ్రావనికి మా మరో జ్యోతిషాశాస్త్ర పుష్పగుచ్చం సర్వార్ధ చంద్రిక ద్వితీయ స్కంధమును సమర్పిస్తున్నాము. - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.