ఒక పెద్ద మనిషి తన బంధువుల వివాహానికి వెళ్ళాడు యధాలాపంగా అక్కడే ఉన్న వివాహ శుభ లేఖలో ఉన్న ముహూర్త సమయం చూసి ఉలిక్కిపడ్డాడు. ముహూర్తం ఉ||9.15 ని||కు సప్తమి అని ఉంది. ఆయన తన సంచిలోంచి పంచాంగం తీసి పరిశీలిస్తే ఆ పంచాంగంలో సప్తమి ఉ||9.40 నుంచి వస్తుందని ఉంది. అంటే ముహూర్త తిథి షష్టి కాని సప్తమి కాదు. ఆయన వరుని తండ్రితో ముహూర్తం తప్పని పంచాంగం చూపించాడు. వరుని తండ్రి కూడా భీతి చెందాడు. ఏం చేయాలో తోచలేదు. అద్రుష్టవశాత్తూ శ్రీ మల్లాదిమణి గారు ఆ వివాహంలోనే ఉన్నారు. ఆయనను సంప్రదిస్తే ఆయన భయంలేదని ఇంకొక పంచాంగం లో 9 గం|| సప్తమి వచ్చేసిందని వేరే పంచాంగం చూపించారు. ఏ పంచాంగం నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న వారిద్దరకు రచయిత ముహూర్త సమయ విశ్లేషణ గురించి ఇద్దరికి సరియగు వ్యాఖ్యానం చేసి ముహూర్త సమయం దోషం కాదని నిరూపించారు. ఇటువంటి అయోమయ పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఈ పుస్తకం చదవండి. అసలు ముహూర్త నిర్ణయం ఎలా చేయాలో తెలుసుకోండి. అలా తెలుసుకుంటే మీకున్న భ్రమలు, భయాలూ తొలగిపోతాయి. అదేకాకుండా ఎవరైనా మీకు ముహూర్తం పెట్టి ఇచ్చినప్పుడు, ఆ ముహూర్తంలో ఏమైనా ధోషాలు ఉంటే కనీసం మీరు, మీ సందేహాలు వారిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవడానికి కావలసినంత శాస్త్ర పరిజ్ఞానం మీకు తప్పక కలుగుతుందని మేము చెప్పగలం.
డా||పండిట్ మల్లాదిమణి
ఒక పెద్ద మనిషి తన బంధువుల వివాహానికి వెళ్ళాడు యధాలాపంగా అక్కడే ఉన్న వివాహ శుభ లేఖలో ఉన్న ముహూర్త సమయం చూసి ఉలిక్కిపడ్డాడు. ముహూర్తం ఉ||9.15 ని||కు సప్తమి అని ఉంది. ఆయన తన సంచిలోంచి పంచాంగం తీసి పరిశీలిస్తే ఆ పంచాంగంలో సప్తమి ఉ||9.40 నుంచి వస్తుందని ఉంది. అంటే ముహూర్త తిథి షష్టి కాని సప్తమి కాదు. ఆయన వరుని తండ్రితో ముహూర్తం తప్పని పంచాంగం చూపించాడు. వరుని తండ్రి కూడా భీతి చెందాడు. ఏం చేయాలో తోచలేదు. అద్రుష్టవశాత్తూ శ్రీ మల్లాదిమణి గారు ఆ వివాహంలోనే ఉన్నారు. ఆయనను సంప్రదిస్తే ఆయన భయంలేదని ఇంకొక పంచాంగం లో 9 గం|| సప్తమి వచ్చేసిందని వేరే పంచాంగం చూపించారు. ఏ పంచాంగం నమ్మాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న వారిద్దరకు రచయిత ముహూర్త సమయ విశ్లేషణ గురించి ఇద్దరికి సరియగు వ్యాఖ్యానం చేసి ముహూర్త సమయం దోషం కాదని నిరూపించారు. ఇటువంటి అయోమయ పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఈ పుస్తకం చదవండి. అసలు ముహూర్త నిర్ణయం ఎలా చేయాలో తెలుసుకోండి. అలా తెలుసుకుంటే మీకున్న భ్రమలు, భయాలూ తొలగిపోతాయి. అదేకాకుండా ఎవరైనా మీకు ముహూర్తం పెట్టి ఇచ్చినప్పుడు, ఆ ముహూర్తంలో ఏమైనా ధోషాలు ఉంటే కనీసం మీరు, మీ సందేహాలు వారిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవడానికి కావలసినంత శాస్త్ర పరిజ్ఞానం మీకు తప్పక కలుగుతుందని మేము చెప్పగలం. డా||పండిట్ మల్లాదిమణి
© 2017,www.logili.com All Rights Reserved.