ప్రాచీన కాలములో మానవుల నాగరికత అంటా నదీ తీరప్రాంతాల్లోనే జరిగిందనేది చారిత్రక సత్యం. ఈజిప్ట్ నాగరికత నైలునది తీరమున, సుమేరియన్లు టైగ్రిస్ యుఫ్రిటస్ నదుల మధ్య భూములందు - హ్వాన్గ్ హోం నదివద్ద చైనీయులు - సింధునదీ తీరంలో భారతీయ నాగరికత పరిఢవిల్లాయి.
వ్యవసాయదారులు - వర్తకులూ, ఇతర దేశపు నాగరికతలు - కళలు - శాస్త్రజ్ఞానం మన దేశంలో అభివృద్ధి చెందడానికి, పరస్పర జ్ఞాన వినిమయానికి ఎంతగానో తోడ్పడ్డారు.
- మేడవరపు సంపత్ కుమార్