లోకమునందు మానవోత్పత్తి అయిన తదుపరి వేదములు, శాస్త్రములు అవిరవించినవి. ఈ శాస్త్రములన్నియు మానవుని చింతాశక్తి నుండి జన్మించినవే. ఆనాటి ఈ శాస్త్రములు ఈనాటికి చాలా వరకు అప్రత్యక్షమజ్ ప్రత్యక్షము, అందుకు సూర్యచంద్రులే సాక్షులు.
పౌరాణిక భారతావని చింతాశక్తి గలవారి, ఆధ్యాత్మిక జ్ఞానుల యొక్క సంకేతసానమనిచరిత్రచెప్పుచున్నది. చరిత్ర ప్రారంభమునకు ముందే శాస్త్రీయ కళాపరమైన అనేక విలువగల విషయమలవిజ్ఞాన బాండా గారము, ఒకప్పుడు 'లోకా సమస్తా సుఖినోభవంతు' అను తత్వము ననసరించి సకల లోకములకు తెరచి ఉంచినఒకకాలఘటఉండెడిది.
ఆ విజ్ఞాన బాంఢా గారము నుండి విలువ కట్టలేని అనేక విజ్ఞాన రత్నములు, ఈజిప్టు, సిరియా,జర్మగ్రీస్, చైనా, జపాన్ మొదలగు రాజ్యములకు చేరినవి. ఆ దేశ ప్రజలు వాటిని భక్తి శ్రద్ధలతో ఆదరించి ఆస్వాదించిర చరిత్ర చెప్పుచున్నవి.ఇలాటి ఇతర దేశస్థుల సంబంధ మూలముగా విదేశీయులైన మయులు, యవనులు, వారి శాస్త్ర విజ్ఞానం తెలుపుట,మనము వాటిని ఆదరించుటయు, భారతావనికి ఆ స్థితి కలిగినది.
ఈనాటి యునాని వైద్య సాంప్రదాయం, జ్యోతిష గ్రంథములు వారి సంపర్క మూలకముగా లభించినవే. 'యవనుల'కు పూర్వమే భారతీయులు మయులతో శాస్త్రీయ బంధము కలిగి యుండెడివారు. ఉత్తర అమెరికా ఆగ్నేయ దిశయందు యూకాటాన్ అను ఉపద్వీపమునందు (YUCATAN) నివశించిన అతి ప్రాచీన జన విభాగమే ఈ 'మయులు' కాలగతిమూలంగామయుల సంస్కారం నష్టపడుటయు వాటిని ఈనాటి ఆధునిక చరిత్రకారుతలు భూగర్భ త్రవ్వకములలో తీయుటు మన మెరిగినదే.
ఆ శిలాఫలకములందు యున్న సూర్య ఛాయ, గోళముల సంచార గతి, నక్షత్రముల స్థితి విభాగములు,
మొదలగు అనేక శిలాఫలములు యుకాటాన్ వన ప్రదేశములందు త్రవ్వకము లలో బయల్పడినవి. అందువలన పౌరాణికలోకం జ్యోతిషాన్ని చాలా వరకు ఆరాధించినదనుటకు అవియే సాక్ష్యములు. - కాల ప్రవాహమందు మునుగుట, పొంగుట అను మార్పులవలనకలిగిన శాస్త్రీయ రూపాంతర సంపద .
లోకమునందు మానవోత్పత్తి అయిన తదుపరి వేదములు, శాస్త్రములు అవిరవించినవి. ఈ శాస్త్రములన్నియు మానవుని చింతాశక్తి నుండి జన్మించినవే. ఆనాటి ఈ శాస్త్రములు ఈనాటికి చాలా వరకు అప్రత్యక్షమజ్ ప్రత్యక్షము, అందుకు సూర్యచంద్రులే సాక్షులు. పౌరాణిక భారతావని చింతాశక్తి గలవారి, ఆధ్యాత్మిక జ్ఞానుల యొక్క సంకేతసానమనిచరిత్రచెప్పుచున్నది. చరిత్ర ప్రారంభమునకు ముందే శాస్త్రీయ కళాపరమైన అనేక విలువగల విషయమలవిజ్ఞాన బాండా గారము, ఒకప్పుడు 'లోకా సమస్తా సుఖినోభవంతు' అను తత్వము ననసరించి సకల లోకములకు తెరచి ఉంచినఒకకాలఘటఉండెడిది. ఆ విజ్ఞాన బాంఢా గారము నుండి విలువ కట్టలేని అనేక విజ్ఞాన రత్నములు, ఈజిప్టు, సిరియా,జర్మగ్రీస్, చైనా, జపాన్ మొదలగు రాజ్యములకు చేరినవి. ఆ దేశ ప్రజలు వాటిని భక్తి శ్రద్ధలతో ఆదరించి ఆస్వాదించిర చరిత్ర చెప్పుచున్నవి.ఇలాటి ఇతర దేశస్థుల సంబంధ మూలముగా విదేశీయులైన మయులు, యవనులు, వారి శాస్త్ర విజ్ఞానం తెలుపుట,మనము వాటిని ఆదరించుటయు, భారతావనికి ఆ స్థితి కలిగినది. ఈనాటి యునాని వైద్య సాంప్రదాయం, జ్యోతిష గ్రంథములు వారి సంపర్క మూలకముగా లభించినవే. 'యవనుల'కు పూర్వమే భారతీయులు మయులతో శాస్త్రీయ బంధము కలిగి యుండెడివారు. ఉత్తర అమెరికా ఆగ్నేయ దిశయందు యూకాటాన్ అను ఉపద్వీపమునందు (YUCATAN) నివశించిన అతి ప్రాచీన జన విభాగమే ఈ 'మయులు' కాలగతిమూలంగామయుల సంస్కారం నష్టపడుటయు వాటిని ఈనాటి ఆధునిక చరిత్రకారుతలు భూగర్భ త్రవ్వకములలో తీయుటు మన మెరిగినదే. ఆ శిలాఫలకములందు యున్న సూర్య ఛాయ, గోళముల సంచార గతి, నక్షత్రముల స్థితి విభాగములు, మొదలగు అనేక శిలాఫలములు యుకాటాన్ వన ప్రదేశములందు త్రవ్వకము లలో బయల్పడినవి. అందువలన పౌరాణికలోకం జ్యోతిషాన్ని చాలా వరకు ఆరాధించినదనుటకు అవియే సాక్ష్యములు. - కాల ప్రవాహమందు మునుగుట, పొంగుట అను మార్పులవలనకలిగిన శాస్త్రీయ రూపాంతర సంపద .
© 2017,www.logili.com All Rights Reserved.