సభాసదులారా! 'వేదం పబోధం' ఈనాటి ఉపన్యాసపు విషయం. వేదాలంటే ఏమిటి? 'వేదం' శబ్దం 'విద్' అనే ధాతువు నుండి ఏర్పడింది. దీనికి అనేక అర్థాలు చెప్పవచ్చును. కాని చివరికి సారం ఒక్కటే. 'వేదం'మంటే జ్ఞానం. మీరు అంగీకరించే ఏ జ్ఞానమైన వేదమే. ఎందుకంటే వేదం ప్రబోధాలు మూల జ్ఞానరూపాలు. బద్ధ స్థితిలో మన జ్ఞానం అనేక లోపాలతో కూడి ఉంటుంది. బద్ధజీవుడికీ, ముక్త జీవుడికీ గల బేధం ఏమిటంటే బద్ధ జీవుడిలో నాలుగు లోపాలుంటాయి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదవండి.
సభాసదులారా! 'వేదం పబోధం' ఈనాటి ఉపన్యాసపు విషయం. వేదాలంటే ఏమిటి? 'వేదం' శబ్దం 'విద్' అనే ధాతువు నుండి ఏర్పడింది. దీనికి అనేక అర్థాలు చెప్పవచ్చును. కాని చివరికి సారం ఒక్కటే. 'వేదం'మంటే జ్ఞానం. మీరు అంగీకరించే ఏ జ్ఞానమైన వేదమే. ఎందుకంటే వేదం ప్రబోధాలు మూల జ్ఞానరూపాలు. బద్ధ స్థితిలో మన జ్ఞానం అనేక లోపాలతో కూడి ఉంటుంది. బద్ధజీవుడికీ, ముక్త జీవుడికీ గల బేధం ఏమిటంటే బద్ధ జీవుడిలో నాలుగు లోపాలుంటాయి. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.