Vaidya Jotishya Nakshatra Chandrika

By M K Viswanath (Author)
Rs.300
Rs.300

Vaidya Jotishya Nakshatra Chandrika
INR
GOLLAPU274
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ఈ శతాబ్దంలో జ్యోతిష్యాన్ని ఒక ముఖ్యాంశంగా చర్చించబడుతున్న విషయముగా పరిగణించబడుతున్నది. కానీ ఇది ఎన్నో శకాల నుండి దైవ సంబంధిత విషయముగా ఉన్నాడు.

         ఎంతోమంది విద్యావంతులు ఖచ్చితమైన మరియు వైజ్ఞానికమైన మరియు భవిష్యత్తును గూర్చిన విషయములకు అనగా జీవిత సంఘటనలకు సంబందించిన విద్య ఉద్యోగం. వ్యాపారం వివాహం సంతానం విదేశీయానం, ఆర్యోగ్యం, మొదలైనవాటి గురించి తెలుసుకొనుటకు ఇప్పుడు జ్యోతిష్యల వైపుకి తిరుగుచున్నారు.

       ఒకరి జీవితంలో జరగబోయే జీవిత సంఘటనల గూర్చి తెలియజేయటానికి బహుశా దీని జ్యోతిష్యం ఏకైక పరికరముగా భావించవచ్చును.

            జ్యోతిష్యంలో ఎన్నో శాఖలు మరియు విషయములు ఉన్నవి. జ్యోతిష్యంలో వైద్య జ్యోతిష్యం ఒక ముఖ్య శాఖగా పరిగణించవలెను.

                                                                                                     - ఎమ్. కె. విశ్వనాథ్ 

 

           ఈ శతాబ్దంలో జ్యోతిష్యాన్ని ఒక ముఖ్యాంశంగా చర్చించబడుతున్న విషయముగా పరిగణించబడుతున్నది. కానీ ఇది ఎన్నో శకాల నుండి దైవ సంబంధిత విషయముగా ఉన్నాడు.          ఎంతోమంది విద్యావంతులు ఖచ్చితమైన మరియు వైజ్ఞానికమైన మరియు భవిష్యత్తును గూర్చిన విషయములకు అనగా జీవిత సంఘటనలకు సంబందించిన విద్య ఉద్యోగం. వ్యాపారం వివాహం సంతానం విదేశీయానం, ఆర్యోగ్యం, మొదలైనవాటి గురించి తెలుసుకొనుటకు ఇప్పుడు జ్యోతిష్యల వైపుకి తిరుగుచున్నారు.        ఒకరి జీవితంలో జరగబోయే జీవిత సంఘటనల గూర్చి తెలియజేయటానికి బహుశా దీని జ్యోతిష్యం ఏకైక పరికరముగా భావించవచ్చును.             జ్యోతిష్యంలో ఎన్నో శాఖలు మరియు విషయములు ఉన్నవి. జ్యోతిష్యంలో వైద్య జ్యోతిష్యం ఒక ముఖ్య శాఖగా పరిగణించవలెను.                                                                                                      - ఎమ్. కె. విశ్వనాథ్   

Features

  • : Vaidya Jotishya Nakshatra Chandrika
  • : M K Viswanath
  • : NAIRS Publishing House
  • : GOLLAPU274
  • : Paperback
  • : 2018
  • : 344
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vaidya Jotishya Nakshatra Chandrika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam