తెలుగు వ్యాకరణ చంద్రిక
* తెలుగు వారు తమ మాతృబాష తెలుగు పై సమగ్ర అవగాహన కల్గి చక్కని తెలుగు మాట్లాడాలి, వ్రాయాలి. అంటే ఈ వ్యాకరణ గ్రంధం చదవాలి.
* గ్రాంధిక భాష, సరళ గ్రాంధిక భాష, శిష్ట వ్యావహారిక భాష, మాండలిక భాష వంటి తెలుగు భాషా భేదాలపై అవగాహన కావాలంటే ఈ వ్యాకరణ గ్రంధం చదవాలి.
* గ్రాంధిక భాష (ప్రాచీన ప్రామాణిక భాష), శిష్ట వ్యావహారిక భాష(ఆధునిక ప్రామాణిక భాష) లకు గల ప్రధాన భేదం క్రియా రూపాలలో వుంటుంది. తెలుగు లో వుండే అన్ని క్రియారూపాలకు గ్రాంధిక, శిష్ట వ్యావహారిక రూపాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాకరణ గ్రంధం చదవాలి.
* తరగతి పరీక్షలకు అవసరమైన భాషాభాగములు, విభక్తులు, ప్రకృతి-వికృతులు, సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు వంటి సమస్త విషయాలను సమగ్రంగా, సమన్వయంతో అవగాహన చేసుకోవాలంటే ఈ వ్యాకరణ గ్రంధం చదవాలి.
*ప్రశ్న - సమాధానం పద్దతిలో రచింపబడిన సవివరమైన, సమగ్రమైన ప్రప్రధమ తెలుగు వ్యాకరణ గ్రంధం ఇది.
* విద్యార్ధులకు చదువ వలసిన విషయం స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిపేందుకు - చదివిన విషయాన్ని వారు సులభంగా గుర్తుంచుకొనేందుకు - ఈ ప్రశ్న - సమాధానం పద్దతి ఉపకరిస్తుంది.
ప్రతి తెలుగు భాషాభిమాని బోధకుని అవసరం లేకుండా తెలుగు భాషపై పట్టు సాధించాలి అంటే ఈ తెలుగు వ్యాకరణ చంద్రిక ఎంతగానో ఉపయోగపడగలదు.
18 వ ముద్రణ
శ్రీ పి.వి.కె.ప్రసాదరావు, M.A.(Tel.), M.A.(Eng.), M.A.(His.), M.A.(Soc.), M.A.(Pub. Admin.) రచన. 18 వ ముద్రణ
© 2017,www.logili.com All Rights Reserved.