జోతిషశాస్త్రమను ఒక మహావృక్షములో వాస్తు శాస్త్రము ఒక శాఖ మాత్రమే. జోతిషశాస్త్రము తెలియని వాస్తు శాస్త్రవేత్త పరిపూర్ణుడు కాలేదు. వాస్తుశాస్త్రము యొక్క ప్రశంసను గూర్చి మహాభారతమున ద్వారక నగర నిర్మాణము, రామాయణమున లంకా పట్టాణ నిర్మాణము దేవి శిల్పి విశ్వకర్మచే నిర్మించబడినట్టిదిగా తెలుపబడినది. ఈ రామాయణ, మహాభారత ఘట్టముల ద్వారా ఈ వాస్తుశాస్త్రము ప్రాచీనమైనదిగా, శాస్త్రీయమైనదిగా గుర్తించవలసియున్నది.
నేటి నవీన శాస్త్రవేత్తలు మహాకావ్య వాస్తుశాస్త్రమును తన స్వంత అభిప్రాయములతో ప్రామాణిక సత్యములను భంగపరుస్తూ వాస్తుశాస్త్ర విలువలను నశింపజేస్తున్నారు. ప్రామాణిక విలువలు కలిగిన సశాస్త్రీయమైన వాస్తుశాస్త్రమును నా రాబోవుగ్రంధము విశ్వకర్మ వాస్తుశాస్త్రము నందు వివరిస్తున్నారు. ఈ గ్రంధము నందు ముఖ్యమైన నేటి నవీన వాస్తుశాస్త్రవేత్తలు ఆచరిస్తున్న అపశృతులు తెలియజేయుచున్నాను.
జోతిషశాస్త్రమను ఒక మహావృక్షములో వాస్తు శాస్త్రము ఒక శాఖ మాత్రమే. జోతిషశాస్త్రము తెలియని వాస్తు శాస్త్రవేత్త పరిపూర్ణుడు కాలేదు. వాస్తుశాస్త్రము యొక్క ప్రశంసను గూర్చి మహాభారతమున ద్వారక నగర నిర్మాణము, రామాయణమున లంకా పట్టాణ నిర్మాణము దేవి శిల్పి విశ్వకర్మచే నిర్మించబడినట్టిదిగా తెలుపబడినది. ఈ రామాయణ, మహాభారత ఘట్టముల ద్వారా ఈ వాస్తుశాస్త్రము ప్రాచీనమైనదిగా, శాస్త్రీయమైనదిగా గుర్తించవలసియున్నది. నేటి నవీన శాస్త్రవేత్తలు మహాకావ్య వాస్తుశాస్త్రమును తన స్వంత అభిప్రాయములతో ప్రామాణిక సత్యములను భంగపరుస్తూ వాస్తుశాస్త్ర విలువలను నశింపజేస్తున్నారు. ప్రామాణిక విలువలు కలిగిన సశాస్త్రీయమైన వాస్తుశాస్త్రమును నా రాబోవుగ్రంధము విశ్వకర్మ వాస్తుశాస్త్రము నందు వివరిస్తున్నారు. ఈ గ్రంధము నందు ముఖ్యమైన నేటి నవీన వాస్తుశాస్త్రవేత్తలు ఆచరిస్తున్న అపశృతులు తెలియజేయుచున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.