ఆంధ్రావనిలోఅనేక గం తలెత్తగలదు. ఇది సహపనిలో అనేక గ్రంథములుండగా దీని అవసరమేమిటిఅనేప్రశ్నదు. ఇదిసహజము. పూర్వులు గజములలో ఇస్తే కావలసిన కొలతలు గములు దొఱుకటలేదు. గజములు - వీసములు -కాణులలో గణితముచేసిన వారున్నారు. కాని ఆ గణిత కొలమానము నేటి వాస్తు పండితులకు మరియు అందు నాతన సిద్ధాంతులకుచాలా మందికిదీనిపై అవగాహన తక్కువగా యున్నది.
అందువలన కొందరు ఈ గణితము అవసరం లేదంటున్నారు. కావున గజమునకు 3 అడుగులు, అడుగుకు12 అంగుళములని అందరికి తెలిసిన విషయములో తెలియ పర్చడమైనది. గణితులకు ఇసుమంత శ్రమ లేకుండా 51వేల786 పదకములుచేసి అంటే గణితములు చేసి గణితములలో ఆణిముత్యముల వంటి 1500 గణితములు మీ ముందుఉంచటమైనది. గజములు-వీసములు - కాణులతో చేసిన గణితమునకు ఇది సారూప్యముగానే యున్నది.
అందుకుసంతోషము. నా పంచాంగము ప్రసిద్ధ పంచాంగముల జాబితాలోనికి తెచ్చిన పాఠకులు,పబ్లిషర్స్దీనిని కూడాఆదరిస్తారని ఆశిస్తున్నాను. పాఠకులు కోరికమేరకు పురాతన వాస్తుశాస్త్రము కనుమరుగు కాకుండా పెక్కువిషయములతో నొకపురాతన వాస్తు గ్రంథము వెలువరించాలని భావిస్తున్నాను. భవతు అంతకంటే సంతోషించదగినది ఉండదు.నాచేవ్రాయబడిన దిగువగ్రంథములు మీచే ఆదరణ పొందియున్నవి.
1.లగ్నస్థ గ్రహములు
2. ప్రశ్న చింతామణి
3. వాస్తునిధి
4. దృక్ సిద్ధాంత చింతామణి
5. సూర్యసిద్ధాంత
1.కేత్రీకృత పదం చైవ | నాగార్కంతు ధనాగమం |
తయమష్ట ఋణంచైవ | న వాష్టవాయం తథా |
తిథ్యాగమంతు షడ్రింశే | వారంతు నవశైలకం |
వేద రుక్షకం| అష్టమక్షంచ నక్షత్రం |
యోగోయం కరణం బాణ సప్తంచ | అంశ చషణ్నవంతదా |
నవాష్టం దిక్పతించైవ | త్రయ పంచాది తత్వకం
ఇంటి యొక్క పొడవును వెడల్పుచే గుణించగా వచ్చిన సంఖ్యను క్షేత్రీకృత పదమందురు. దీనినేకొందరు పిండమందురు.నేటి పరిభాషలో వైశాల్యమన్నమాట.
© 2017,www.logili.com All Rights Reserved.