ఆయుర్వేద వైద్య చిట్కాలు
వసుంధర
ఆరోగ్యానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు
అతి దాహము
1. 20 నుండి 10 మిల్లీలీటర్లు ధనియాల కషాయము సరిపడునంత పంచదార కలిపి సేవించుచున్న అతీదాహము హరించును. 2. కొన్ని మిరియాలు నోటిలో వేసుకొని చప్పరించిన అతిదాహము తగ్గిపోవును
అరుచి
1. భావన జీలకర్ర నిమ్మకాయ రసము కలిపి ఉదయమున సేవించిన అరుచి నశించును.
2. అల్లము సైంధవలవణం నంజుకొని ఉదయాన్నే తింటున్న ఆరుచి హరించును.
3. ఎండుద్రాక్షపండ్లు దానిమ్మగింజలు కండశర్కర సమపాళ్ళలో తీసుకొని మెత్తగా పొడిచేసి 2 నుండి 3 గ్రాముల చొప్పున ఆ పొడిని గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండుసార్లు తీసుకొనిన ఆరుచి తగ్గి ఆకలి పెరుగును.
అజీర్ణము
1. బెల్లముతో శాంటి పొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము |...........
© 2017,www.logili.com All Rights Reserved.