ఆయుర్వేద శాస్త్రమును గురించిన సరియైన అవగాహన కలిగించుటకు, ముఖ్యముగా పాశ్చాత్య ఖండవాసులైన వారిని దృష్టిలో నుంచుకొని మాస్టర్ ఇ.కే. గారు "ఆయుర్వేద" అనే పేరుతో ఒక చిన్న సమగ్రమైన గ్రంథాన్ని ప్రసాదించారు. ఈ గ్రంథము పరిమాణములో చిన్నదైనా, ఆయుర్వేద శాస్త్రాన్ని గురించిన అవగాహనను ఈ శాస్త్రము గురించి యేమి తెలియనివారికి కూడ అతి సులువైన విధంగా కలిగేటట్లు మాస్టరుగారు దీనిని ప్రసాదించారు. ఇది ఆంగ్లభాషలో ఉండటం వలన దీనిని తెలుగులోకి అనువదించామని చాలామంది సోదరులు కోరడం జరిగినది. దానిని మాస్టరుగారు ఆదేశంగా భావించి వారికీ సమర్పణగా ఈ అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించాను.