ఆధునిక యుగమున యోగజీవనమును ప్రాతిపదికగా చేసి కొన్ని వందల కుటుంబములకు యోగజీవనమును కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య ప్రసాదించిరి. వీరు ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై 1971 లో "ది వరల్డ్ టీచర్ ట్రస్ట్" అనునొక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థను నెలకొల్పిరి . ఇందులో భాగముగా దేశ విదేశములలో అయన యోగ మార్గమును ప్రభోదించిరి. అయన యోగిగా జీవించి, యోగ మార్గమును ఉపదేశించుట వలన అది వారి అనుయాయు లకు , యోగ సాధకులకు ఆదర్శనీయముగా నిలిచినది.