తొలకరి మొలక అనగా కొంగొత్త మొలక, పంచభూత ప్రపంచమైనను, పాంచ భౌతిక మనెడి ఎనుబదినాల్గు లక్షల జీవరాశులైనను, ఒకే పద్ధతికి కట్టుబడివర్తించును. ఇది సత్యాతి సత్యము. ఈ చెప్పిన దానికొక చిక్కున్నది. ఏదైన ఒకే దాన్ని సృష్టించే వారికెప్పటకప్పుడు క్రొంగొత్తoశములు బుద్ధికందుట జరుగునట్లoదిన వాటిని లోకంలో ప్రవేశ పెట్టవలెనన్న తపన వెంటనే జనింపక మానదిక విషయంతోకుపక్రమిస్తాను.
రామచంద్రపురం తాలూకాకు చెందిన, మండపేట గ్రామవాస్తవ్యులు విశ్వకర్మ వంశోద్భవులు, బంటుమిల్లి నాగబాల సుబ్రహ్మoబనే ఆయనకు సుమారుగా రెండేండ్ల నుండి చిత్రాతి చిత్రమైన వ్యాధి శోకి పీడించుచున్నది. చికిత్సలు చేయించు కొనుచున్నారే కాని ఫలితం గండ్రనిసున్నా. ధనవ్యయం షరామామూలే, గుఱ్ఱం గుడ్డిదైనా దానా పెట్టక తప్పదన్నట్లిది భావించుకోవాలి.
- శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి