ముందుమాట ఔషధయోగములు, సుద్దులు అనెడి పేరున వ్రాసే ఈ పుస్తకము - ఇప్పటికి ఇంచుమించుగా పది సంవత్సరముల దిగువ కాలంలో నేను కాతేరులో వున్నయప్పుడు యనమండ్ల సోమయాజులు గారు పుస్తకమునకు దస్తూరి వ్రాయుటకు సహకరించినారు. పుస్తకం తుదముట్ట వ్రాసిన అనంతరము శానిటోరియం ప్రక్కన వున్న గన్ని ఆనంద్ మామగారు ఈ పుస్తకం ముద్రణకు వలసిన ధనం ఇచ్చెదనని భరోసా ఇచ్చినారు. కానీ రెండు, మూడు సార్లు అడుగుటయే కానీ ఇచ్చుట జరగలేదు. ఆ కారణం చేత నిరాశకుపాలై ఒక మూల పుస్తకాల బీరువాలో పడవేయడమైనది. నాటినుండి నేటివరకు ఈ పుస్తకమున్నదని నాకు గుర్తె లేదు. పది, పదిహేను రోజుల క్రితం బీరువా శుభ్రం చేస్తుండగా ఇది బయటపడినది. ఈ విషయం గొల్లపూడి వెంకన్న బాబు చెవిని వేసినాను. సరే ముద్రిస్తాను తీసుకునిరండి అని చెప్పిరి......
ముందుమాట ఔషధయోగములు, సుద్దులు అనెడి పేరున వ్రాసే ఈ పుస్తకము - ఇప్పటికి ఇంచుమించుగా పది సంవత్సరముల దిగువ కాలంలో నేను కాతేరులో వున్నయప్పుడు యనమండ్ల సోమయాజులు గారు పుస్తకమునకు దస్తూరి వ్రాయుటకు సహకరించినారు. పుస్తకం తుదముట్ట వ్రాసిన అనంతరము శానిటోరియం ప్రక్కన వున్న గన్ని ఆనంద్ మామగారు ఈ పుస్తకం ముద్రణకు వలసిన ధనం ఇచ్చెదనని భరోసా ఇచ్చినారు. కానీ రెండు, మూడు సార్లు అడుగుటయే కానీ ఇచ్చుట జరగలేదు. ఆ కారణం చేత నిరాశకుపాలై ఒక మూల పుస్తకాల బీరువాలో పడవేయడమైనది. నాటినుండి నేటివరకు ఈ పుస్తకమున్నదని నాకు గుర్తె లేదు. పది, పదిహేను రోజుల క్రితం బీరువా శుభ్రం చేస్తుండగా ఇది బయటపడినది. ఈ విషయం గొల్లపూడి వెంకన్న బాబు చెవిని వేసినాను. సరే ముద్రిస్తాను తీసుకునిరండి అని చెప్పిరి......© 2017,www.logili.com All Rights Reserved.