మన శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఉండాలంటే, మన రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండాలి.
ఇంత ముఖ్యమైన రోగనిరోధక వ్యవస్థను గురించి మనం పట్టించుకోవడానికి కొవిడ్ - 19 వంటి భయంకర మైన వైరస్ లు రావాలా?మానవ శరీరానికి సోకె ఎటువంటి వ్యాధులైనా, ఫ్లూ నుండి క్యాన్సర్ వరకు నయం అయ్యేందుకు తోడ్పడేది కేవలం "రోగనిరోధక వ్యవస్థ". ఇంతటి ముఖ్య పాత్రను రోగనిరోధక వ్యవస్థను మనం ఎంతో సులభంగా బలపరుచుకొని, ఆరోగ్యంగా జీవించవచ్చు. కేవలం పోషకాహారమే కాకుండా, చక్కటి జీవనశైలి విధానాల్ని స్వీయ క్రమశిక్షణతో పాటించడం వలన మనం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు, దీని విలువలను సులభతర మైన శైలిలో అందరికి చెప్పాలనే నా చిన్న ప్రయత్నం - ఈ పుస్తకం.