మీరు పూట గడిచేందుకు కష్టపడుతున్నా లేదా మీ దగ్గరున్న సంపదని పెంచుకోవాలని చూస్తున్నా - అదెంత సులభమో డా.జోసఫ్ మర్ఫీ సంపద గురించి తెలిపే విషయాలు మీకు వివరిస్తాయి. కొన్ని సాధారణ నియమాలని మీ రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆర్దిక విజయం మీద సంపూర్ణ అధికారం ఎలా సాధించుకోవాలో మీరు నేర్చుకుంటారు :
* సంపూర్ణంగా, సంతోషంగా, సాఫల్యాలని సాధిస్తూ మీ స్వాభావిక హక్కుని ఎలా వాడుకోవాలి
* సంపద - ప్రతిభనుంచీ కాకుండా - పరిజ్ఞానంనుంచి, అవగాహన నుంచి ఎందుకు పుడుతుంది.
* ఆకర్షణ సిద్ధాంతం మిమ్మల్ని సంపద వైపు, సంతోషం వైపు ఎలా తీసుకెళ్తుంది
* కృతజ్ఞత నిండిన హృదయం ధనాన్ని ఎలా ఆకర్షిస్తుంది
* మీ మాటలకుండే శక్తీ, మౌనానికుండే శక్తీ - మీకు సంపదని ఎలా సమకూర్చగలవు
ఈ పుస్తకంలో ఆచరణయోగ్యమైన, కాలాతీతమైన, అద్యాత్మికమైన సలహాలు పొంగి పొర్లుతున్నాయి. సుప్తచేతనాత్మకమైన మనసు చేసే ఆలోచనలకున్న శక్తీ గురించి డా.జోసఫ్ మర్ఫీ దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల మీద ఆధారపడిన సలహాలు ఇవి. ఒక్కొక్క మెట్టుగా, మీరు ఆర్ధిక స్వాతంత్ర్యానికి అవసరమైన కీలకం మీలోనే ఉందనీ, మీకు పొందే అర్హత ఉన్న సంపదనీ, సంతోషాన్ని ఏది అడ్డుకోలేదనీ తెలుసుకుంటారు.
మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పట్టం పుచ్చుకున్న జోసఫ్ మర్ఫీ ప్రపంచంలోనే ఎన్నదగిన మేధావి. అత్యధికంగా అమ్ముడవుతున్న అనేక పుస్తకాల్ని రచించారు. భౌతిక, సామాజిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కిటుకుల్ని ఆచరణీయమైన పద్ధతుల్ని అందించడంలో ఆయనకున్న సామర్ధ్యం ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
మీరు పూట గడిచేందుకు కష్టపడుతున్నా లేదా మీ దగ్గరున్న సంపదని పెంచుకోవాలని చూస్తున్నా - అదెంత సులభమో డా.జోసఫ్ మర్ఫీ సంపద గురించి తెలిపే విషయాలు మీకు వివరిస్తాయి. కొన్ని సాధారణ నియమాలని మీ రోజువారీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆర్దిక విజయం మీద సంపూర్ణ అధికారం ఎలా సాధించుకోవాలో మీరు నేర్చుకుంటారు : * సంపూర్ణంగా, సంతోషంగా, సాఫల్యాలని సాధిస్తూ మీ స్వాభావిక హక్కుని ఎలా వాడుకోవాలి * సంపద - ప్రతిభనుంచీ కాకుండా - పరిజ్ఞానంనుంచి, అవగాహన నుంచి ఎందుకు పుడుతుంది. * ఆకర్షణ సిద్ధాంతం మిమ్మల్ని సంపద వైపు, సంతోషం వైపు ఎలా తీసుకెళ్తుంది * కృతజ్ఞత నిండిన హృదయం ధనాన్ని ఎలా ఆకర్షిస్తుంది * మీ మాటలకుండే శక్తీ, మౌనానికుండే శక్తీ - మీకు సంపదని ఎలా సమకూర్చగలవు ఈ పుస్తకంలో ఆచరణయోగ్యమైన, కాలాతీతమైన, అద్యాత్మికమైన సలహాలు పొంగి పొర్లుతున్నాయి. సుప్తచేతనాత్మకమైన మనసు చేసే ఆలోచనలకున్న శక్తీ గురించి డా.జోసఫ్ మర్ఫీ దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల మీద ఆధారపడిన సలహాలు ఇవి. ఒక్కొక్క మెట్టుగా, మీరు ఆర్ధిక స్వాతంత్ర్యానికి అవసరమైన కీలకం మీలోనే ఉందనీ, మీకు పొందే అర్హత ఉన్న సంపదనీ, సంతోషాన్ని ఏది అడ్డుకోలేదనీ తెలుసుకుంటారు. మనస్తత్వ శాస్త్రంలో డాక్టరేట్ పట్టం పుచ్చుకున్న జోసఫ్ మర్ఫీ ప్రపంచంలోనే ఎన్నదగిన మేధావి. అత్యధికంగా అమ్ముడవుతున్న అనేక పుస్తకాల్ని రచించారు. భౌతిక, సామాజిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కిటుకుల్ని ఆచరణీయమైన పద్ధతుల్ని అందించడంలో ఆయనకున్న సామర్ధ్యం ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
© 2017,www.logili.com All Rights Reserved.