సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎలా గెలవాలో తెలుపుతాయి. భగవద్గిత గెలుపును ఎలా ఆస్వాదించాలో మాత్రమే కాదు, ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా చెబుతుంది. గెలుపోటములను సమ దృష్టిలో చూసే స్థిరబుద్ధిని ప్రసాదిస్తుంది.సాధారణ ఆధ్యాత్మిక గ్రంథాలు స్వర్గాన్నో నరకన్నో చూపెడతాయి. స్వర్గానికి నరకానికి మించిన మనలోనే ఉన్న శాశ్వతమైన ఆత్మానందాన్ని ఎలా పొందాలో చెబుతుంది భగవద్గిత.
భగవద్గిత కేవలం విజయాన్నే చెప్పదు. నా నుండి మన వరకు జరిగే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుపుతుంది.
- గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ