వాల్మీకి నోట వెలువడ్డ వాక్సుధ రామకథ. భారతీయ విలువల జీవన వాహిని. రాజధర్మానికి పుత్రధర్మానికి పతిధర్మానికి పత్నీధర్మానికి....మొత్తంగా భారతీయ ధర్మానికి ఎత్తిన జయపతాక రామాయణం.
రామాయణం ఒక వీర గాథ
ఒక ప్రణయ గాథ
ఒక స్నేహ గాథ
ఒక త్యాగ గాథ
మానవునిగా పుట్టిన వాడు మాధవునిగా ఎలా ఎదగలడో చెప్పే మానవ వికాస గాథ.
భాషకు కులానికో మతానికో ప్రాంతానికో పరిమితం కాని విశ్వనరుని గాథ.
- గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ