Title | Price | |
Sri Bhagavadgeetha | Rs.300 | In Stock |
'మహాభారతం' లో కురుక్షేత్ర సంగ్రామాన్ని చేర్చడానికి ఆత్మాజ్ఞాన దృష్టితో తిలకిస్తున్న వేదవ్యాసుడు నిశ్చేష్టుడయ్యాడు. కానీ... ఆ మహాసంగ్రామాన్ని నిశ్చయించిన పరమాత్ముడు.. శ్రీ కృష్ణుడు... ఏమాత్రం చలించలేదు పైగా... పద్దెనిమిది రోజులు జరిగే ఆ మహాసంగ్రామానికి ఇరువైపులా మోహరించిన పద్దెనిమిది అక్షౌహిణుల అపార సేవాసముద్రం నడుమ... నిశ్చలంగా, నిశ్చితంగా నిల్చి... పద్దెనిమిది నిమిషాల పాటు పార్థుడికి ఉపదేశించిన... శ్రీకృష్ణ జ్ఞానామృత గానమే... పద్దెనిమిది అధ్యాయాలు గల 'భగవద్గీత'... ఆ జ్ఞానామృతానికి శులభ వచన తాత్పర్యమే 'శ్రీ భగవద్గీత' భక్తితో చదవండి. భాగవత్సాక్షాత్కారాన్ని పొందండి.
'మహాభారతం' లో కురుక్షేత్ర సంగ్రామాన్ని చేర్చడానికి ఆత్మాజ్ఞాన దృష్టితో తిలకిస్తున్న వేదవ్యాసుడు నిశ్చేష్టుడయ్యాడు. కానీ... ఆ మహాసంగ్రామాన్ని నిశ్చయించిన పరమాత్ముడు.. శ్రీ కృష్ణుడు... ఏమాత్రం చలించలేదు పైగా... పద్దెనిమిది రోజులు జరిగే ఆ మహాసంగ్రామానికి ఇరువైపులా మోహరించిన పద్దెనిమిది అక్షౌహిణుల అపార సేవాసముద్రం నడుమ... నిశ్చలంగా, నిశ్చితంగా నిల్చి... పద్దెనిమిది నిమిషాల పాటు పార్థుడికి ఉపదేశించిన... శ్రీకృష్ణ జ్ఞానామృత గానమే... పద్దెనిమిది అధ్యాయాలు గల 'భగవద్గీత'... ఆ జ్ఞానామృతానికి శులభ వచన తాత్పర్యమే 'శ్రీ భగవద్గీత' భక్తితో చదవండి. భాగవత్సాక్షాత్కారాన్ని పొందండి.© 2017,www.logili.com All Rights Reserved.