శ్రీ చక్రార్చన కళా ప్రపూర్ణులు బ్రహ్మశ్రీ బండ్లమూడి హేమభాస్కర శర్మగారు ఉపదేశించిన శ్రీ చక్రార్చన విధానమును అస్మన్మిత్రులు దైవజ్ఞులు, జ్యోతిషాచార్యులు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వెంకట లక్ష్మినృసింహ శర్మగారు పూర్ణ దీక్షితులై ఈ గ్రంథరాజమును భక్తితో సమర్పించుచున్నారు. స్త్రీ పురుషులు స్వయముగా జగదంబను సేవించుకొని తరించుటకీ గ్రంథ రాజము కరదీపికవంటిది. దీనిని కూర్చిన శ్రీ హేమభాస్కర శర్మగారు, సమర్పించిన శ్రీ చెరుకుపల్లి వారు ధన్యులు. బహుళ ప్రచారములో గల శ్రీశ్రీశ్రీ కళ్యాణానందభారతీ స్వామివారి సంప్రదాయ సిద్ధమగు శ్రీచక్రనవావరణార్చన సర్వులకు శ్రేయస్సులు నిచ్చి తరింపజేయును. బ్రహ్మశ్రీ హేమభాస్కర శర్మగారికి, బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వారికి పాదాభివందనములతో..........
- రామవీరేశ్వర శర్మ
శ్రీ చక్రార్చన కళా ప్రపూర్ణులు బ్రహ్మశ్రీ బండ్లమూడి హేమభాస్కర శర్మగారు ఉపదేశించిన శ్రీ చక్రార్చన విధానమును అస్మన్మిత్రులు దైవజ్ఞులు, జ్యోతిషాచార్యులు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వెంకట లక్ష్మినృసింహ శర్మగారు పూర్ణ దీక్షితులై ఈ గ్రంథరాజమును భక్తితో సమర్పించుచున్నారు. స్త్రీ పురుషులు స్వయముగా జగదంబను సేవించుకొని తరించుటకీ గ్రంథ రాజము కరదీపికవంటిది. దీనిని కూర్చిన శ్రీ హేమభాస్కర శర్మగారు, సమర్పించిన శ్రీ చెరుకుపల్లి వారు ధన్యులు. బహుళ ప్రచారములో గల శ్రీశ్రీశ్రీ కళ్యాణానందభారతీ స్వామివారి సంప్రదాయ సిద్ధమగు శ్రీచక్రనవావరణార్చన సర్వులకు శ్రేయస్సులు నిచ్చి తరింపజేయును. బ్రహ్మశ్రీ హేమభాస్కర శర్మగారికి, బ్రహ్మశ్రీ చెరుకుపల్లి వారికి పాదాభివందనములతో.......... - రామవీరేశ్వర శర్మ© 2017,www.logili.com All Rights Reserved.