ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడు ప్రతి క్షేత్రమునకు సబంధించిన వివరములన్నీ విసారముగా అంటే పురాణములు ఏమి చెబుతున్నాయి. ఆళ్వారులు ఏమి చెప్పారు. ఆలయ నిర్మాణ విశేషములు ఏమిటి? ఉత్సవాలేమిటి వాటి ప్రత్యేకత ఏమిటి? ఇంకా ఎన్నో వివరములను ఇవ్వాలని అనుకున్నాము. ఒక్క తిరుపతికి సంబంధించిన వివరములే 500 పుటలకు పైగా ఉన్నవి. ఇక మిగిలిన దివ్య దేశములకు సంబంధించిన వివరములు ఇవ్వాలంటే ఇది సుమారు 5000 పుటల గ్రంథమవుతుంది. అందుకే ప్రస్తుతానికి దివ్య దేశములను దర్శించుటకు అవసరమైన వివరములతో మాత్రమే ఈ పుస్తకము మీ చేతుల్లోకి వచ్చినది. భగవంతుని అనుగ్రహము భక్తుల ఆశీస్సులు ఉన్నట్లయితే దివ్య దేశములకు సంబంధించిన సమగ్ర సమాచారముతో బృహత్ గ్రంథాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నము చేస్తాను.
- శ్రీమతి గ్రంథి లలిత
ఈ పుస్తకం మొదలు పెట్టినప్పుడు ప్రతి క్షేత్రమునకు సబంధించిన వివరములన్నీ విసారముగా అంటే పురాణములు ఏమి చెబుతున్నాయి. ఆళ్వారులు ఏమి చెప్పారు. ఆలయ నిర్మాణ విశేషములు ఏమిటి? ఉత్సవాలేమిటి వాటి ప్రత్యేకత ఏమిటి? ఇంకా ఎన్నో వివరములను ఇవ్వాలని అనుకున్నాము. ఒక్క తిరుపతికి సంబంధించిన వివరములే 500 పుటలకు పైగా ఉన్నవి. ఇక మిగిలిన దివ్య దేశములకు సంబంధించిన వివరములు ఇవ్వాలంటే ఇది సుమారు 5000 పుటల గ్రంథమవుతుంది. అందుకే ప్రస్తుతానికి దివ్య దేశములను దర్శించుటకు అవసరమైన వివరములతో మాత్రమే ఈ పుస్తకము మీ చేతుల్లోకి వచ్చినది. భగవంతుని అనుగ్రహము భక్తుల ఆశీస్సులు ఉన్నట్లయితే దివ్య దేశములకు సంబంధించిన సమగ్ర సమాచారముతో బృహత్ గ్రంథాన్ని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నము చేస్తాను. - శ్రీమతి గ్రంథి లలిత© 2017,www.logili.com All Rights Reserved.