దైవం చెట్లను సృష్టించి మానవాళి మనుగడకు మరువని మేలు చేశాడు. అందుకే వృక్షాలు ఈ లోకానికి చేసిన మేలు భారతీయ సంస్కృతి గుర్తించిన మొక్కలు నాటి, భారతీయులు శ్రద్ధతో పూజిస్తారు. పురాణాల్లో చెట్లని చెట్లుగా చూడకుండా అందు దేవతా తత్వాన్ని చూసారు సనాతులు.
భూమి పై ఈ దైవ వృక్షాలు పరోపకారమే పరమావధిగా జీవిస్తున్నాయి. దైవ వృక్షాలతో పాటు ఎన్నో చెట్ల జాతులున్నాయి. ఈ జాతులు ప్రతి దేశంలోనూ ఉన్నా వాటిలో కొన్నిటికి ఏదో ప్రత్యేకత చెట్టుకో చరిత్ర ఉంది. మనం ఎప్పుడు చూడని ఆకారాల్లో ఉంటాయి. ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఏ భాష వారు ఆ భాష పాట పాడితే, రాత్రి ఆ భాషలో ఏడుస్తుందిట. జీవభక్షి అనే చెట్టు జీవులను చంపుతుంది. నరభక్షి అనే చెట్టు మానవులను చంపుతుంది. ఇటువంటి ఎన్నో విచిత్ర చెట్లు వాటి వివరణ, విశిష్టతను గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది........ఇందులో
. విచిత్ర వృక్షాలు
. తమిళనాడులో ఆలయ వృక్షాల వినియోగం
. దైవ వృక్షాలు (21 వృక్షాల వివరణ)
. గోమాత మహోన్నతం
. అనేక సమస్యలకు ధనధాన్యవృద్దికి వృక్షాల ఉపయోగం
. నక్షత్రములకు సంబదించిన పూజ చేయవలసిన వృక్షముల పేర్లు
. ఇంట్లో ఉండకూడని చెట్లు
. ఈ లోకంలో అన్నిటికన్నా అందమైనది ఏది?...............ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-శ్రీమతి అన్నంగి వెంకట శేషలక్ష్మి.
దైవం చెట్లను సృష్టించి మానవాళి మనుగడకు మరువని మేలు చేశాడు. అందుకే వృక్షాలు ఈ లోకానికి చేసిన మేలు భారతీయ సంస్కృతి గుర్తించిన మొక్కలు నాటి, భారతీయులు శ్రద్ధతో పూజిస్తారు. పురాణాల్లో చెట్లని చెట్లుగా చూడకుండా అందు దేవతా తత్వాన్ని చూసారు సనాతులు. భూమి పై ఈ దైవ వృక్షాలు పరోపకారమే పరమావధిగా జీవిస్తున్నాయి. దైవ వృక్షాలతో పాటు ఎన్నో చెట్ల జాతులున్నాయి. ఈ జాతులు ప్రతి దేశంలోనూ ఉన్నా వాటిలో కొన్నిటికి ఏదో ప్రత్యేకత చెట్టుకో చరిత్ర ఉంది. మనం ఎప్పుడు చూడని ఆకారాల్లో ఉంటాయి. ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఏ భాష వారు ఆ భాష పాట పాడితే, రాత్రి ఆ భాషలో ఏడుస్తుందిట. జీవభక్షి అనే చెట్టు జీవులను చంపుతుంది. నరభక్షి అనే చెట్టు మానవులను చంపుతుంది. ఇటువంటి ఎన్నో విచిత్ర చెట్లు వాటి వివరణ, విశిష్టతను గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది........ఇందులో . విచిత్ర వృక్షాలు . తమిళనాడులో ఆలయ వృక్షాల వినియోగం . దైవ వృక్షాలు (21 వృక్షాల వివరణ) . గోమాత మహోన్నతం . అనేక సమస్యలకు ధనధాన్యవృద్దికి వృక్షాల ఉపయోగం . నక్షత్రములకు సంబదించిన పూజ చేయవలసిన వృక్షముల పేర్లు . ఇంట్లో ఉండకూడని చెట్లు . ఈ లోకంలో అన్నిటికన్నా అందమైనది ఏది?...............ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -శ్రీమతి అన్నంగి వెంకట శేషలక్ష్మి.© 2017,www.logili.com All Rights Reserved.