జ్యోతిశ్శాస్త్రములోని ఫలితభాగంపై అనేక గ్రంథాలు లభిస్తున్నాయి. అయితే ఈనాడు శాస్త్రము మరింత లోతుగా పరిశీలించే అవకాశము లేకపోవడంతో కొన్ని ప్రాథమిక విషయాలపై సైతం అనేక అనుమానములు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ద్వాదశలగ్నములు - 27 నక్షత్రములపై పూర్తీ వివరణలో గ్రంథాలను రూపొందించడం జరిగింది.
ఈ కోవలో నవగ్రహములపై గ్రంథాలను సంకలనంచేయమని మోహన్ పబ్లికేషన్స్ అధినేత శ్రీ ఆకుల రామచంద్రరావు కోరడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు, పాశ్చాత్య గ్రహోపగ్రహాలు, అష్టరాయిడ్స్, అప్రకాశక గ్రహములపై ఒక రచనను పూర్తిచేయడం జరిగింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'బుధుడు' ఈ సిరీస్ లో భాగము. బుధునకు సంబంధించిన చెందిన సమస్త ఫలితాలు పూర్తి వివరణతో ఈ పుస్తకంలో...
జ్యోతిశ్శాస్త్రములోని ఫలితభాగంపై అనేక గ్రంథాలు లభిస్తున్నాయి. అయితే ఈనాడు శాస్త్రము మరింత లోతుగా పరిశీలించే అవకాశము లేకపోవడంతో కొన్ని ప్రాథమిక విషయాలపై సైతం అనేక అనుమానములు ఏర్పడుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ద్వాదశలగ్నములు - 27 నక్షత్రములపై పూర్తీ వివరణలో గ్రంథాలను రూపొందించడం జరిగింది. ఈ కోవలో నవగ్రహములపై గ్రంథాలను సంకలనంచేయమని మోహన్ పబ్లికేషన్స్ అధినేత శ్రీ ఆకుల రామచంద్రరావు కోరడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు, పాశ్చాత్య గ్రహోపగ్రహాలు, అష్టరాయిడ్స్, అప్రకాశక గ్రహములపై ఒక రచనను పూర్తిచేయడం జరిగింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'బుధుడు' ఈ సిరీస్ లో భాగము. బుధునకు సంబంధించిన చెందిన సమస్త ఫలితాలు పూర్తి వివరణతో ఈ పుస్తకంలో...© 2017,www.logili.com All Rights Reserved.