శ్రీ నటరాజ్, బుద్దుని జీవితాన్ని ఈ గ్రంధంలో " ఎక్ష్ లెంట్ అండ్ ఎట్రాక్టివ్ వే" లో చిత్రీకరించారని, బుద్దుని విశ్వజనీనమైన ధర్మాన్ని, వర్తమానంలో బుద్దదర్మం యొక్క అవసరాన్నీ చాలా బాగా వ్యక్తీకరించారని మహాతాత్వికులు ఆచార్య క్రొత్త సచ్చిదానంద మూర్తి గారు కొనియాడగా, 'ఇదొక అపురూప రచన కమనీయమైన, ప్రౌడమైన రచన' అన్నారు. ఆచార్య శ్రీ సంజీవదేవ్. ఇంక ఈ రచనకు గాను మేధావుల నుంచి వచ్చిన మెచ్చుకోళ్ళు, పాటకుల నుంచి వచ్చిన ఉత్తరాలు, పోన్లు ఎన్నో.
ఈ గ్రంధం చదివి ప్రభావితులైన వారెంతమందో, ఎంతోమందిని బుద్దదర్మానికి ఆకర్షితులయ్యేటట్టు చేసిందీ పుస్తకం. తెలుగు నాట బుద్ధ ధర్మ సాంస్కృతిక ఉద్యమంలో ఈ గ్రంధం ఒక అందమైన ప్రధానమైన ఘటనగా మలుపుగా చెప్పుకోవచ్చు. బుద్ధా ధర్మం విషయంలో మేలైన, నిత్యం చదవగలిగిన పుస్తకంగా ఈ "గౌతమబుద్దుడు" రచన పేరు పొందింది. ఎంతోమంది ఆలోచనలను మలుపు త్రిప్పింది.
శ్రీ నటరాజ్, బుద్దుని జీవితాన్ని ఈ గ్రంధంలో " ఎక్ష్ లెంట్ అండ్ ఎట్రాక్టివ్ వే" లో చిత్రీకరించారని, బుద్దుని విశ్వజనీనమైన ధర్మాన్ని, వర్తమానంలో బుద్దదర్మం యొక్క అవసరాన్నీ చాలా బాగా వ్యక్తీకరించారని మహాతాత్వికులు ఆచార్య క్రొత్త సచ్చిదానంద మూర్తి గారు కొనియాడగా, 'ఇదొక అపురూప రచన కమనీయమైన, ప్రౌడమైన రచన' అన్నారు. ఆచార్య శ్రీ సంజీవదేవ్. ఇంక ఈ రచనకు గాను మేధావుల నుంచి వచ్చిన మెచ్చుకోళ్ళు, పాటకుల నుంచి వచ్చిన ఉత్తరాలు, పోన్లు ఎన్నో. ఈ గ్రంధం చదివి ప్రభావితులైన వారెంతమందో, ఎంతోమందిని బుద్దదర్మానికి ఆకర్షితులయ్యేటట్టు చేసిందీ పుస్తకం. తెలుగు నాట బుద్ధ ధర్మ సాంస్కృతిక ఉద్యమంలో ఈ గ్రంధం ఒక అందమైన ప్రధానమైన ఘటనగా మలుపుగా చెప్పుకోవచ్చు. బుద్ధా ధర్మం విషయంలో మేలైన, నిత్యం చదవగలిగిన పుస్తకంగా ఈ "గౌతమబుద్దుడు" రచన పేరు పొందింది. ఎంతోమంది ఆలోచనలను మలుపు త్రిప్పింది.© 2017,www.logili.com All Rights Reserved.