మహాలక్ష్మి, సరస్వతి, మహేశ్వరీ అనే ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయిన ఆదిపరాశక్తి యొక్క అద్భుతరూపమే 'దేవీమహామాయ'. ఈ ప్రపంచం ఒక మాయ. ఒక భ్రమ. మానవులు అరిషడ్వర్గాలతో చిక్కుకుని మరల మరల జన్మించడం, మరణించడం జరుగుతున్నది. ఈ మాయను అధిగమించి మోక్షమార్గాన్ని పొందటం కోసం సమస్త మాయలకూ మించిన మహామాయను కొలవటం ఒక మార్గంగా ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ ఇంద్రజాలికులు పి.సి.సర్కార్ మరియు అయన వారసులు దేవీమహామాయను తమ కులదేవతగా కొలుస్తున్నారు. కారణం ఇంద్రజాలం అంటే మాయ. అలాంటి మాయను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగల శక్తి కోసం మెజీషియన్లు ఈ మహామాయను పూజించడం సహజం. ఈ గ్రంధంలో ఆదిపరాశక్తి యొక్క అద్భుతమైన క్షేత్రముల వివరములు మరియు పూనకాలు లాంటి అంశాలను అందించడం జరిగింది. ఆంధ్రదేశపు అగ్ర రచయిత 'శ్రీధరన్ కాండూరి' కలం నుండి వెలువడుతున్న ఇంకొక అద్భుత గ్రంథం ఇది.
- శ్రీధరన్ కాండూరి
మహాలక్ష్మి, సరస్వతి, మహేశ్వరీ అనే ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయిన ఆదిపరాశక్తి యొక్క అద్భుతరూపమే 'దేవీమహామాయ'. ఈ ప్రపంచం ఒక మాయ. ఒక భ్రమ. మానవులు అరిషడ్వర్గాలతో చిక్కుకుని మరల మరల జన్మించడం, మరణించడం జరుగుతున్నది. ఈ మాయను అధిగమించి మోక్షమార్గాన్ని పొందటం కోసం సమస్త మాయలకూ మించిన మహామాయను కొలవటం ఒక మార్గంగా ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ ఇంద్రజాలికులు పి.సి.సర్కార్ మరియు అయన వారసులు దేవీమహామాయను తమ కులదేవతగా కొలుస్తున్నారు. కారణం ఇంద్రజాలం అంటే మాయ. అలాంటి మాయను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగల శక్తి కోసం మెజీషియన్లు ఈ మహామాయను పూజించడం సహజం. ఈ గ్రంధంలో ఆదిపరాశక్తి యొక్క అద్భుతమైన క్షేత్రముల వివరములు మరియు పూనకాలు లాంటి అంశాలను అందించడం జరిగింది. ఆంధ్రదేశపు అగ్ర రచయిత 'శ్రీధరన్ కాండూరి' కలం నుండి వెలువడుతున్న ఇంకొక అద్భుత గ్రంథం ఇది. - శ్రీధరన్ కాండూరి© 2017,www.logili.com All Rights Reserved.