విష్ణు, శివ సహస్రనామ పారాయణములకన్నా లలితా సహస్రనామ పారాయణముత్తమమైనదని బ్రహ్మాండోత్తర పురాణవాక్యము శ్రీవిద్యోపాసకులకీ లలితా రహస్య నామ పారాయణమత్యవసరము శ్రీవిద్యయన బ్రహ్మవిద్య శ్రీ విద్యామూల మంత్రార్థ విపృతమగు నీ నామ రహస్య పారాయణము నిత్యవిధిగా శ్రీవిద్యోపాసకులు పాటింతురు. సర్వోపనిషత్సార మగుటం చేసి "రహస్య" నామములని యెంచబడును. పరావాక్స్వరూపులగు వాగ్దేవతా ముఖోత్తితములగుటచే పరమేశ్వర నిశ్వసిత రూపములగు వేదములవలె నపౌరుషేయములీ రహస్య నామసహస్రము.
ఏ ఇంట లలితా సహస్రనామ పారాయణము నిత్యమూ జరుగుచున్నదో ఆ ఇంట "లక్ష్మీ శ్యాంచల్య రహితా, సదాతిష్టతి తద్గృహే" లక్ష్మీదేవి స్థిర నివాసమేర్పరచుకొని యుండును. సర్వ పాపక్షయము, నిఖిల రోగ నివారణము. సకల ఐశ్వర్యప్రదమునగు శ్రీ లలితా రహస్య నామ పారాయణ ఫలమింతింతని వర్ణింప నలవికానిది.
విష్ణు, శివ సహస్రనామ పారాయణములకన్నా లలితా సహస్రనామ పారాయణముత్తమమైనదని బ్రహ్మాండోత్తర పురాణవాక్యము శ్రీవిద్యోపాసకులకీ లలితా రహస్య నామ పారాయణమత్యవసరము శ్రీవిద్యయన బ్రహ్మవిద్య శ్రీ విద్యామూల మంత్రార్థ విపృతమగు నీ నామ రహస్య పారాయణము నిత్యవిధిగా శ్రీవిద్యోపాసకులు పాటింతురు. సర్వోపనిషత్సార మగుటం చేసి "రహస్య" నామములని యెంచబడును. పరావాక్స్వరూపులగు వాగ్దేవతా ముఖోత్తితములగుటచే పరమేశ్వర నిశ్వసిత రూపములగు వేదములవలె నపౌరుషేయములీ రహస్య నామసహస్రము. ఏ ఇంట లలితా సహస్రనామ పారాయణము నిత్యమూ జరుగుచున్నదో ఆ ఇంట "లక్ష్మీ శ్యాంచల్య రహితా, సదాతిష్టతి తద్గృహే" లక్ష్మీదేవి స్థిర నివాసమేర్పరచుకొని యుండును. సర్వ పాపక్షయము, నిఖిల రోగ నివారణము. సకల ఐశ్వర్యప్రదమునగు శ్రీ లలితా రహస్య నామ పారాయణ ఫలమింతింతని వర్ణింప నలవికానిది.© 2017,www.logili.com All Rights Reserved.