గ్రహ దృష్టి; ఈదృష్టి అనునది జ్యోతి శాస్త్రము నందు అతి ముఖ్యమయినవిషయము. గ్రహముచూడడము, చూడబడుట, అనగా ఏమిటో అనే విషయమునందు ప్రతి వారూ తెలుసుకోవలసిన విషయము ఎంతైనా వున్నది.
చాలా మందికి గ్రహములకు ఒక సూలభావమును కల్పించుకొని, ఒక మనిషి. మరొక మనిషిని చూచు నట్లు గ్రహములు కూడా పరస్పరము చూచుకొనునని యభ |పాయము గల దేమో నని యనుటలో ప్రమాదముండదు, గ్రహము ల నేవి ఒట్టి శ్రేజః పుంజములు, పంచ మహాభూత ముల యొక్కయు, త్శత్రల యొక్కయు అనంతశ కి సూక్ష్మరూపమున నా తేజః పుంజములం దంతర్లీనమయి యున్నది. అనం తా కాశమున పరస్పర తేజః కిరణ ప్రసార సమ్మిశ్ర సంబంధాదుల వలన, 'గ్రహమండలములు తమ కాంతి కిరణముల ప్రసరించుచు నీ యనంత సృష్టి క్రియాకలా పమున నిమి త్తములగుచు వివిధ మాగ్పులకును గూడ కార ణములగు చున్నవి. ఇట్టి స్థితిలో గ్రహ మండలము నందు ఒకటి యగు భూమి తన భమణ పరిభ్రమణాది గుణములచే తసకు గల గ్రహసంబధాదుల వలన వివిధ విషయములందును వివిధ పరిణామములను తాను పొందుచున్నది.
గ్రహ దృష్టి; ఈదృష్టి అనునది జ్యోతి శాస్త్రము నందు అతి ముఖ్యమయినవిషయము. గ్రహముచూడడము, చూడబడుట, అనగా ఏమిటో అనే విషయమునందు ప్రతి వారూ తెలుసుకోవలసిన విషయము ఎంతైనా వున్నది.చాలా మందికి గ్రహములకు ఒక సూలభావమును కల్పించుకొని, ఒక మనిషి. మరొక మనిషిని చూచు నట్లు గ్రహములు కూడా పరస్పరము చూచుకొనునని యభ |పాయము గల దేమో నని యనుటలో ప్రమాదముండదు, గ్రహము ల నేవి ఒట్టి శ్రేజః పుంజములు, పంచ మహాభూత ముల యొక్కయు, త్శత్రల యొక్కయు అనంతశ కి సూక్ష్మరూపమున నా తేజః పుంజములం దంతర్లీనమయి యున్నది. అనం తా కాశమున పరస్పర తేజః కిరణ ప్రసార సమ్మిశ్ర సంబంధాదుల వలన, 'గ్రహమండలములు తమ కాంతి కిరణముల ప్రసరించుచు నీ యనంత సృష్టి క్రియాకలా పమున నిమి త్తములగుచు వివిధ మాగ్పులకును గూడ కార ణములగు చున్నవి. ఇట్టి స్థితిలో గ్రహ మండలము నందు ఒకటి యగు భూమి తన భమణ పరిభ్రమణాది గుణములచే తసకు గల గ్రహసంబధాదుల వలన వివిధ విషయములందును వివిధ పరిణామములను తాను పొందుచున్నది.