చిత్తూరుజిల్లా, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం, దేశంలోనే అరుదైన శివ లింగానికి ప్రసిద్ధి. అంతేకాదు, దేశంలోనే చారిత్రక తొలియుగపు తోలి శివలింగంగా కూడా గుర్తింపు పొందింది. ఈ శివలింగం 2 - 1 శతాబ్దముల నాటిదని పురాతన పరిశోధకులు తేల్చారు. తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ రేణిగుంట నుంచి పాపనాయుడు పేట మీదగా 13 కిలో మీటర్ల దూరం ప్రయాణించి గుడిమల్లం చేరుకోవచ్చు.
- కొండా శ్రీనివాసులు