దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం - ఓ కుగ్రామంలో ఓ గ్రామీణ యువతికి జన్మించిన వ్యక్తి అతడు. ఇంకో ఊరుపేరు లేని ఊళ్లో పెరిగాడు. 30 ఏళ్లు వడ్రంగి షాపులో పనిచేసాడు. ఇంకో మూడేళ్లు ప్రజలకు బోధనలు చేసినాడు. ఒక్క పుస్తకం వ్రాయలేదు. అధికారమున్న ఉద్యోగమూ చేయలేదు. స్వంత ఇల్లు లేదు. కుటుంబమూ లేదు. కళాశాలలో చదవలేదు. కనీసం ఏ పెద్ద పట్టణంలోనూ అడుగు పెట్టలేదు. తను పుట్టిన చోటు నుంచి రెండు వందల మైళ్ళకు మించి ప్రయాణమూ చేయలేదు.అతడికే విద్యార్హతలూ లేవు.
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం - ఓ కుగ్రామంలో ఓ గ్రామీణ యువతికి జన్మించిన వ్యక్తి అతడు. ఇంకో ఊరుపేరు లేని ఊళ్లో పెరిగాడు. 30 ఏళ్లు వడ్రంగి షాపులో పనిచేసాడు. ఇంకో మూడేళ్లు ప్రజలకు బోధనలు చేసినాడు. ఒక్క పుస్తకం వ్రాయలేదు. అధికారమున్న ఉద్యోగమూ చేయలేదు. స్వంత ఇల్లు లేదు. కుటుంబమూ లేదు. కళాశాలలో చదవలేదు. కనీసం ఏ పెద్ద పట్టణంలోనూ అడుగు పెట్టలేదు. తను పుట్టిన చోటు నుంచి రెండు వందల మైళ్ళకు మించి ప్రయాణమూ చేయలేదు.అతడికే విద్యార్హతలూ లేవు.© 2017,www.logili.com All Rights Reserved.