Mahasiva Puranamu

Rs.130
Rs.130

Mahasiva Puranamu
INR
ETCBKT0223
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..

                  సృష్టికి పూర్వము చరాచరములు, లోకములు, జగత్తు, జీవులు అనేవి లేవు. అంతటా శూన్యము. ఆ మహాశూన్యము నందు వెలుగొందు 'మహాతేజమునే' పరబ్రహ్మము అని బుధులు పేర్కొన్నారు. ఆ పరబ్రహ్మమునకు ఆకార, గుణ మొహాది, విషయాశక్తులు లేవు. అతడు ఆశాపాశ వ్యామోహములకు అతీతుడైనందున, తాను నిమిత్తమాత్రుడై ప్రపంచమును సృజించనెంచి తనకి తానుగా సాకార రూపము దాల్చినాడు. ఆసాకార రూపుడే పరమేశ్వరుడు. ఇతడినే మహాశివుడు అని, ఈశ్వరుడు అని అంటారు. ఈ పరమేశ్వరుడు సృష్టి క్షేత్రము నిమిత్తము 'తన సాకార రూపము నందు అర్థభాగము' ను స్త్రీ క్షేత్రముగా సృజించాడు. పరమేశ్వరుడి ఈ అర్థభాగము పరమేశ్వరీ అని, అర్థనారీశ్వరీ అని అంటారు. ఈ పరమేశ్వరీ, పరమేశ్వరుల అవినాభావ సంబంధము గల బింబము - ప్రతిబింబము వంటి వారు.

               ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..                   సృష్టికి పూర్వము చరాచరములు, లోకములు, జగత్తు, జీవులు అనేవి లేవు. అంతటా శూన్యము. ఆ మహాశూన్యము నందు వెలుగొందు 'మహాతేజమునే' పరబ్రహ్మము అని బుధులు పేర్కొన్నారు. ఆ పరబ్రహ్మమునకు ఆకార, గుణ మొహాది, విషయాశక్తులు లేవు. అతడు ఆశాపాశ వ్యామోహములకు అతీతుడైనందున, తాను నిమిత్తమాత్రుడై ప్రపంచమును సృజించనెంచి తనకి తానుగా సాకార రూపము దాల్చినాడు. ఆసాకార రూపుడే పరమేశ్వరుడు. ఇతడినే మహాశివుడు అని, ఈశ్వరుడు అని అంటారు. ఈ పరమేశ్వరుడు సృష్టి క్షేత్రము నిమిత్తము 'తన సాకార రూపము నందు అర్థభాగము' ను స్త్రీ క్షేత్రముగా సృజించాడు. పరమేశ్వరుడి ఈ అర్థభాగము పరమేశ్వరీ అని, అర్థనారీశ్వరీ అని అంటారు. ఈ పరమేశ్వరీ, పరమేశ్వరుల అవినాభావ సంబంధము గల బింబము - ప్రతిబింబము వంటి వారు.

Features

  • : Mahasiva Puranamu
  • : Brahmasri Tadanki Lakshmi Narasimha Rao
  • : Ramana Arta & Publishers
  • : ETCBKT0223
  • : Paperback
  • : 2016
  • : 56
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahasiva Puranamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam