మన పూర్వీకులు ఆచరించి తరువాత తరాలవారిని ఆచరించేటట్లు విధి విధానాలను నిర్దేశించుటయే ఆచారము. ఇందులో వంశాచారము, కులాచారము, మతాచారము, దేశాచారములను బట్టి ఆచార వ్యవహారములలో మార్పులుంటాయి. మన కుటుంబ పెద్దలు ఆచరించిన విధంగా వారి మార్గదర్శకములో జీవించుటయే వారి ఆచారము అనవచ్చును. భారతదేశంలోని ఋషులచే చెప్పబడిన, పురాణ ఇతిహాసముల నుండి గ్రహించిన జీవి, తను జన్మించిన మొదలుకొని మరణ పర్యంతము జరుపుకునే పండుగలు, వేడుకలు, వ్రతములు, నోములు ఇత్యాది క్రమపద్ధతిలో ఆచరించుటయే సంప్రదాయము. కట్టు, బొట్టు, వేషధారణలు కూడా ఈ సంప్రదాయములోనికే వస్తాయి.
మన పూర్వీకులు ఆచరించి తరువాత తరాలవారిని ఆచరించేటట్లు విధి విధానాలను నిర్దేశించుటయే ఆచారము. ఇందులో వంశాచారము, కులాచారము, మతాచారము, దేశాచారములను బట్టి ఆచార వ్యవహారములలో మార్పులుంటాయి. మన కుటుంబ పెద్దలు ఆచరించిన విధంగా వారి మార్గదర్శకములో జీవించుటయే వారి ఆచారము అనవచ్చును. భారతదేశంలోని ఋషులచే చెప్పబడిన, పురాణ ఇతిహాసముల నుండి గ్రహించిన జీవి, తను జన్మించిన మొదలుకొని మరణ పర్యంతము జరుపుకునే పండుగలు, వేడుకలు, వ్రతములు, నోములు ఇత్యాది క్రమపద్ధతిలో ఆచరించుటయే సంప్రదాయము. కట్టు, బొట్టు, వేషధారణలు కూడా ఈ సంప్రదాయములోనికే వస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.