భగవంతుని భజింపనిచో అతని అనుగ్రహము లభింపదు. అతని అనుగ్రహము లేనిచో జ్ఞానదీపము దొరకదు. జ్ఞాన దీపము లేనిచో అజ్ఞానా౦దకారము నశింపదు. అజ్ఞానా౦ధకారము తొలగినచో దుఃఖమంతరి౦పదు. భక్తకోటి పారాయణకు అనుకూలముగా స్తోత్రములన్నియు ఒకే గ్రంథములో ఉండునట్లు చేయుట ఎంతయో శ్లాఘనీయము. ఇందుకు కృషిసల్పిన చేవూరి వీర రాఘవులు, కొత్తూరి శివశ౦కరరావు మరియు నాగసరపు శివ సత్యన్నారాయణలకు ఆ సర్వశ్వరుడు శుభములు చేకూర్చి ఆయు: ఆరోగ్యములు ప్రసాదించవలెనని ప్రార్థిస్తూ...
- గొంది సాంబశివరావు
భగవంతుని భజింపనిచో అతని అనుగ్రహము లభింపదు. అతని అనుగ్రహము లేనిచో జ్ఞానదీపము దొరకదు. జ్ఞాన దీపము లేనిచో అజ్ఞానా౦దకారము నశింపదు. అజ్ఞానా౦ధకారము తొలగినచో దుఃఖమంతరి౦పదు. భక్తకోటి పారాయణకు అనుకూలముగా స్తోత్రములన్నియు ఒకే గ్రంథములో ఉండునట్లు చేయుట ఎంతయో శ్లాఘనీయము. ఇందుకు కృషిసల్పిన చేవూరి వీర రాఘవులు, కొత్తూరి శివశ౦కరరావు మరియు నాగసరపు శివ సత్యన్నారాయణలకు ఆ సర్వశ్వరుడు శుభములు చేకూర్చి ఆయు: ఆరోగ్యములు ప్రసాదించవలెనని ప్రార్థిస్తూ... - గొంది సాంబశివరావు© 2017,www.logili.com All Rights Reserved.