భారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటినుంచి నేటిదాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తరా నాటకత్రయంలో "మాళవికాగ్నిమిత్రమ్", "విక్రమౌర్వశీయమ్", "అభిజ్ఞాన శంకుతలామ్ " దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించడానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలా రూపంలోకి తీసుకురావాలని "అనల్ప" సంకల్పించింది. ఫలితంగా, ఇప్పటికే "మాళవిక" మీ చెంతకు వచ్చింది. ఈ క్రమంలో రెండవ యత్నంగా, "అభిజ్ఞాన శకుంతలామ్ " ను ఇదిగో ఇలా శకుంతలాగా అందిస్తున్నాం. సంస్కృత, తెలుగు పండితులు రాణి శివశంకర శర్మ ఆరు మాసాలు శ్రమించి ఈ నవలను రసవత్తరంగా రచించారు. అయన చేసిన సవివర వ్యాఖ్య "శకుంతల " మెడన మణిహారం.