భగవద్గితకు ఎన్నో వ్యాఖ్యానములు, భాష్యములు కలవు. భగవత్ స్ఫూర్తి కలిగిన వారందరునూ భగవద్గితపై తమదైన వ్యాఖ్యను వ్రాయుట భారతీయ సంప్రదాయమున కన్పట్టుచున్నది . సాక్షాత్తు భగవంతుడే బ్రహ్మ్నాత్తత్వమును , ఉపనిషత్సారమును, యోగవిద్యను సమన్వయించి అందించిన పారమోత్కృష్ట గ్రహించి , ముముక్షువులైన వారెందరో గలరు.
భగవద్గిత వ్యాఖ్యానములో మంద్రగీత కొక ప్రత్యేక స్థానము గలదు. కాలక్రమమున అది తెలియగలదు. శ్రద్ధాశువులైన సామాన్య జనులకు మంద్రగీత పరిపూర్ణ మార్గదర్శకము .