ఈ పుస్తకానికి మంత్రానికి తంత్రంతోడైతే అన్న శీర్షిక పెట్టటానికి కారణం ఉంది. తంత్రం అంటే ఒక కార్యం సాధించటానికి ఆచరించవలసిన కర్మలను, మార్గాలను సూచించేది. పురాణాలలో, ఎందరో మహర్షులు వేదప్రణీతమైన కార్యసిద్ధి మంత్రాలను తెలియజేసారు. ఇవన్నీ మానవుడు కష్టాలనుండి బయటపడటానికి, అటువంటి మంత్రాలకు తంత్రాలకు అన్యోపదేశంగా ఉపదేశించారు. అటువంటి వాటన్నింటికి వేదిక ఈ పుస్తకం. అందుకే ఈ శీర్షికను పెట్టాం.
సకల సంకల్పాలు సిద్ధించటానికి వేదం ప్రణీతమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సులభమైన వాటిని ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది వాటిని తంత్రంలో ఆచరించండి. మీ మనోవాంఛ సిద్ధిస్తుంది. విజయం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు మీకు ఆ భగవంతుడు తప్పక ప్రసాదిస్తాడు.
ఈ పుస్తకానికి మంత్రానికి తంత్రంతోడైతే అన్న శీర్షిక పెట్టటానికి కారణం ఉంది. తంత్రం అంటే ఒక కార్యం సాధించటానికి ఆచరించవలసిన కర్మలను, మార్గాలను సూచించేది. పురాణాలలో, ఎందరో మహర్షులు వేదప్రణీతమైన కార్యసిద్ధి మంత్రాలను తెలియజేసారు. ఇవన్నీ మానవుడు కష్టాలనుండి బయటపడటానికి, అటువంటి మంత్రాలకు తంత్రాలకు అన్యోపదేశంగా ఉపదేశించారు. అటువంటి వాటన్నింటికి వేదిక ఈ పుస్తకం. అందుకే ఈ శీర్షికను పెట్టాం. సకల సంకల్పాలు సిద్ధించటానికి వేదం ప్రణీతమైన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సులభమైన వాటిని ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది వాటిని తంత్రంలో ఆచరించండి. మీ మనోవాంఛ సిద్ధిస్తుంది. విజయం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు మీకు ఆ భగవంతుడు తప్పక ప్రసాదిస్తాడు.Scrap Book , Don't buy at all, waste of money for Rs/- 265..not even worth of 60 Rs
© 2017,www.logili.com All Rights Reserved.