నేటి సమాజంలో దైవసంబంధమైన అంశాలను నిత్య జీవితంలో ఆచరించాలంటే ఎక్కువమంది సంశయిస్తుంటారు. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెంది సాంప్రదాయకమైన విషయాలను మూఢ విశ్వాసాలుగా పరిగణిస్తున్నారు. నిరూపణ సాధ్యం కాని అంశాలను ఆచరించాలంటే నమ్మకమే ప్రధానం. ఆధ్యాత్మిక అంశాలు నేటి టెక్నాలజీకి ఎన్నోరెట్లు అభివృద్ధి చెందిన శాస్త్రం. దానిని నిరూపించుటకు సరైన సాధన సంపత్తులు మనవద్ద లేవు. నేటి సైన్స్(spiritual science) ని నిరూపించే స్థాయికి అభివృద్ధి చెందలేదు. ఇది సైన్స్ తప్పిదం తప్పా మరొకటి కాదు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు కుహనా విజ్ఞానవేత్తలు మూఢనమ్మకాలని దుష్ప్రచారం చేస్తున్నారు.
ప్రజలు మొత్తం దుష్ప్రచారాలను పట్టించుకొనకుండా భగవత్ సంబంధమైన విషయాలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక శాస్త్రం పై తమ యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తబరుస్తున్నారు. అలాంటి దైవ ప్రేరిత భక్తుల కోసం సాయిత్రిశక్తి నిలయం అనే జ్యోతిష పరిశోధన ప్రచార సంస్థ నమ్మండి! నమ్మకపోండి! గ్రంథాన్ని వెలువరించుట జరిగినది. ఈ పుస్తకంలోని విషయాలను నమ్మినవారికి కొంగు బంగారమై అదృష్టాన్ని కలిగించును. నమ్మని వారికి విచక్షణా జ్ఞానం త్వరగా వికసించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం!
నేటి సమాజంలో దైవసంబంధమైన అంశాలను నిత్య జీవితంలో ఆచరించాలంటే ఎక్కువమంది సంశయిస్తుంటారు. ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెంది సాంప్రదాయకమైన విషయాలను మూఢ విశ్వాసాలుగా పరిగణిస్తున్నారు. నిరూపణ సాధ్యం కాని అంశాలను ఆచరించాలంటే నమ్మకమే ప్రధానం. ఆధ్యాత్మిక అంశాలు నేటి టెక్నాలజీకి ఎన్నోరెట్లు అభివృద్ధి చెందిన శాస్త్రం. దానిని నిరూపించుటకు సరైన సాధన సంపత్తులు మనవద్ద లేవు. నేటి సైన్స్(spiritual science) ని నిరూపించే స్థాయికి అభివృద్ధి చెందలేదు. ఇది సైన్స్ తప్పిదం తప్పా మరొకటి కాదు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు కుహనా విజ్ఞానవేత్తలు మూఢనమ్మకాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మొత్తం దుష్ప్రచారాలను పట్టించుకొనకుండా భగవత్ సంబంధమైన విషయాలను ఆచరిస్తూ ఆధ్యాత్మిక శాస్త్రం పై తమ యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తబరుస్తున్నారు. అలాంటి దైవ ప్రేరిత భక్తుల కోసం సాయిత్రిశక్తి నిలయం అనే జ్యోతిష పరిశోధన ప్రచార సంస్థ నమ్మండి! నమ్మకపోండి! గ్రంథాన్ని వెలువరించుట జరిగినది. ఈ పుస్తకంలోని విషయాలను నమ్మినవారికి కొంగు బంగారమై అదృష్టాన్ని కలిగించును. నమ్మని వారికి విచక్షణా జ్ఞానం త్వరగా వికసించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం!© 2017,www.logili.com All Rights Reserved.